13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రంప్ పార్టీకి మస్క్ భారీ ఆర్థిక సాయం

Writer: Shivani K 07:40 AM, 13 అక్టోబర్, 2026
ట్రంప్ పార్టీకి మస్క్ భారీ ఆర్థిక సాయం

అమెరికాలో నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అధికార రిపబ్లికన్ పార్టీకి స్పేస్‌ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ భారీగా విరాళాలు అందించినట్లు వెల్లడైంది. పార్టీకి ఆయన ఏకంగా 276 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,638 కోట్లు) సమకూర్చినట్లు ది న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. డెమోక్రటిక్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న రాష్ట్రాల్లో రిపబ్లికన్లకు మద్దతుగా నిలిచేందుకు జూలై నుంచి ఈ విరాళాలు అందజేస్తున్నట్లు తెలిపింది.

2025–26 సంవత్సరాల్లో వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ప్రచారాల కోసం మస్క్ రిపబ్లికన్ పార్టీకి మొత్తంగా 366 మిలియన్ డాలర్లు (సుమారు రూ.3,500 కోట్లు) అందించినట్లు ఆ కథనం వెల్లడించింది. అంతకుముందు, 2024లో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి కూడా ఆయన 290 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,772 కోట్లు) విరాళంగా ఇచ్చినట్లు పేర్కొంది. తాజా విరాళాలతో అమెరికా రాజకీయాల్లో మస్క్ ఆర్థిక మద్దతు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు పెరిగిన భద్రత

సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు పెరిగిన భద్రత

 ఎన్నికల సంఘం తీరుపై ఆందోళన.. కేరళం అసెంబ్లీ కీలక తీర్మానం

ఎన్నికల సంఘం తీరుపై ఆందోళన.. కేరళం అసెంబ్లీ కీలక తీర్మానం

పనామాలో మరోసారి భూకంపం.. 6.0 తీవ్రతతో ప్రకంపనలు

పనామాలో మరోసారి భూకంపం.. 6.0 తీవ్రతతో ప్రకంపనలు

చంద్రబాబుతో నేడు మాధవ్‌ భేటీ.. సీట్లపై చర్చలు

చంద్రబాబుతో నేడు మాధవ్‌ భేటీ.. సీట్లపై చర్చలు

ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ విజేతలుగా రాబర్ట్‌ హాల్‌, మైకేల్‌ వుడ్‌ఫోర్డ్‌

ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ విజేతలుగా రాబర్ట్‌ హాల్‌, మైకేల్‌ వుడ్‌ఫోర్డ్‌

పరిశ్రమలకు అనుమతుల సరళీకరణ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

పరిశ్రమలకు అనుమతుల సరళీకరణ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ట్యాగ్లు
ఎలాన్ మస్క్డొనాల్డ్ ట్రంప్రిపబ్లికన్ పార్టీఅమెరికా మధ్యంతర ఎన్నికలురాజకీయ విరాళాలుస్పేస్ ఎక్స్డెమోక్రటిక్ పార్టీఅమెరికా రాజకీయాలుఎన్నికల ప్రచారంన్యూయార్క్ టైమ్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రిషభ్ పంత్‌కు గాయం.. తొలి రెండు టెస్టులకు దూరం
క్రీడలు

రిషభ్ పంత్‌కు గాయం.. తొలి రెండు టెస్టులకు దూరం

తమిళ చిత్ర పరిశ్రమలో పూజిత పొన్నాడ కొత్త ప్రయాణం
సినిమాలు

తమిళ చిత్ర పరిశ్రమలో పూజిత పొన్నాడ కొత్త ప్రయాణం

సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు పెరిగిన భద్రత
జనరల్

సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు పెరిగిన భద్రత

 ఎన్నికల సంఘం తీరుపై ఆందోళన.. కేరళం అసెంబ్లీ కీలక తీర్మానం
జనరల్

ఎన్నికల సంఘం తీరుపై ఆందోళన.. కేరళం అసెంబ్లీ కీలక తీర్మానం

సాయంత్రం 4 గంటలకు రాహుల్‌గాంధీ టీ సమావేశం
రాజకీయాలు

సాయంత్రం 4 గంటలకు రాహుల్‌గాంధీ టీ సమావేశం

చర్మం, జుట్టు సంరక్షణకు మందారం.. నిపుణులు చెబుతున్న ప్రయోజనాలివే!
ఆరోగ్యం

చర్మం, జుట్టు సంరక్షణకు మందారం.. నిపుణులు చెబుతున్న ప్రయోజనాలివే!

ఆరోగ్యానికి మఖానా మంచిదేనా? వైద్యుల సూచనలు ఇవే!
ఆరోగ్యం

ఆరోగ్యానికి మఖానా మంచిదేనా? వైద్యుల సూచనలు ఇవే!

వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై కోచ్ ఆగ్రహం
క్రీడలు

వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై కోచ్ ఆగ్రహం

పనామాలో మరోసారి భూకంపం.. 6.0 తీవ్రతతో ప్రకంపనలు
జనరల్

పనామాలో మరోసారి భూకంపం.. 6.0 తీవ్రతతో ప్రకంపనలు

ట్రంప్ పార్టీకి మస్క్ భారీ ఆర్థిక సాయం
జనరల్

ట్రంప్ పార్టీకి మస్క్ భారీ ఆర్థిక సాయం

సెలక్షన్ నిర్ణయాల్లో స్నేహాలకు చోటు లేదు: సందీప్ పాటిల్
క్రీడలు

సెలక్షన్ నిర్ణయాల్లో స్నేహాలకు చోటు లేదు: సందీప్ పాటిల్

ఎస్‌ఐఆర్‌ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!