29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ సస్పెండ్...

Writer: Harika S 09:46 AM, 29 ఆగస్టు, 2026
ఎంఐఎం ఎమ్మెల్సీ  మిర్జా రహ్మత్ బేగ్ సస్పెండ్...

ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌పై పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించినట్లు సమాచారం. అంతేకాకుండా ఎమ్మెల్సీ పదవికి కూడా వెంటనే రాజీనామా చేయాలని ఆదేశించింది. తన రాజీనామాను శాసనమండలి చైర్మన్‌కు సమర్పించాలని పార్టీ స్పష్టం చేసింది.

ఎంఐఎం జాయింట్ సెక్రటరీ ఎస్.ఏ. హుస్సేన్ అన్వర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రాజకీయ చర్చ మొదలైంది. రహ్మత్ బేగ్‌పై పార్టీ ఇంత కఠిన చర్య ఎందుకు తీసుకుందనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటివరకు చర్యలకు గల కారణాన్ని ఎంఐఎం అధిష్టానం అధికారికంగా వెల్లడించలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నార్త్ కొరియా డిజిటల్ నిఘా.. స్మార్ట్‌ఫోన్‌లో షాకింగ్ నిజాలు

నార్త్ కొరియా డిజిటల్ నిఘా.. స్మార్ట్‌ఫోన్‌లో షాకింగ్ నిజాలు

నేపాల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నిలిచిన సహాయక చర్యలు

నేపాల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నిలిచిన సహాయక చర్యలు

వాల్మీకి స్కాంతో కర్ణాటకలో మళ్లీ రాజకీయ దుమారం

వాల్మీకి స్కాంతో కర్ణాటకలో మళ్లీ రాజకీయ దుమారం

వెనెజువెలాతో అమెరికా మెగా ఆయిల్ డీల్...

వెనెజువెలాతో అమెరికా మెగా ఆయిల్ డీల్...

ట్రంప్‌ మెయిల్‌ బ్యాలెట్‌ ఆదేశాలకు ఫెడరల్‌ జడ్జి బ్రేక్‌

ట్రంప్‌ మెయిల్‌ బ్యాలెట్‌ ఆదేశాలకు ఫెడరల్‌ జడ్జి బ్రేక్‌

జోన్ వ్యాప్తంగా భారీ టికెట్ తనిఖీ డ్రైవ్‌ను నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే

జోన్ వ్యాప్తంగా భారీ టికెట్ తనిఖీ డ్రైవ్‌ను నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే

ట్యాగ్లు
ఎంఐఎంమిర్జా రహ్మత్ బేగ్తెలంగాణ రాజకీయాలుఎంఐఎం ఎమ్మెల్సీహైదరాబాద్ రాజకీయాలుశాసనమండలి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నార్త్ కొరియా డిజిటల్ నిఘా.. స్మార్ట్‌ఫోన్‌లో షాకింగ్ నిజాలు
జనరల్

నార్త్ కొరియా డిజిటల్ నిఘా.. స్మార్ట్‌ఫోన్‌లో షాకింగ్ నిజాలు

ఎంఐఎం ఎమ్మెల్సీ  మిర్జా రహ్మత్ బేగ్ సస్పెండ్...
జనరల్

ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ సస్పెండ్...

నేపాల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నిలిచిన సహాయక చర్యలు
జనరల్

నేపాల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నిలిచిన సహాయక చర్యలు

వాల్మీకి స్కాంతో కర్ణాటకలో మళ్లీ రాజకీయ దుమారం
జనరల్

వాల్మీకి స్కాంతో కర్ణాటకలో మళ్లీ రాజకీయ దుమారం

వెనెజువెలాతో అమెరికా మెగా ఆయిల్ డీల్...
జనరల్

వెనెజువెలాతో అమెరికా మెగా ఆయిల్ డీల్...

రష్మికకు దిగ్గజ గాయని పాత్ర ఖరారు?
గాసిప్స్

రష్మికకు దిగ్గజ గాయని పాత్ర ఖరారు?

టాక్సిక్ ఓటీటీ విషయంలో యష్‌కు ఎదురుదెబ్బ?
ఓటీటీ

టాక్సిక్ ఓటీటీ విషయంలో యష్‌కు ఎదురుదెబ్బ?

రవితేజ దూకుడు.. నెక్స్ట్ లెవెల్!
సినిమాలు

రవితేజ దూకుడు.. నెక్స్ట్ లెవెల్!

మాటలతో కాదు.. సినిమా తీసి చూపించాలా.. దీపికాపై ట్రోలింగ్!
గాసిప్స్

మాటలతో కాదు.. సినిమా తీసి చూపించాలా.. దీపికాపై ట్రోలింగ్!

బెంగాల్ వీరుల కథలో బెంగాలి నటులు ఎక్కడ?
సినిమాలు

బెంగాల్ వీరుల కథలో బెంగాలి నటులు ఎక్కడ?

లెనిన్ తర్వాత భాగ్యశ్రీ ఎక్కడ?
గాసిప్స్

లెనిన్ తర్వాత భాగ్యశ్రీ ఎక్కడ?

బంగారం ధరలకు భారీ షాక్...
బిజినెస్

బంగారం ధరలకు భారీ షాక్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!