20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భద్రాద్రి జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

Writer: Pooja 07:49 AM, 14 జూన్, 2026
భద్రాద్రి జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

భద్రాద్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. రాత్రి 2 గంటల 26 నిమిషాలకు భూమి కంపించగా, రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.8గా నమోదైంది. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.

పాల్వంచ, బూర్గంపాడు, కొత్తగూడెం ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు స్పష్టంగా అనుభూతి చెందారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయితే భూప్రకంపనల కారణంగా స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తూ వివరాలు సేకరిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఏమీ చేయకపోవడమే’ ఉద్యోగంగా మార్చుకున్న జపాన్‌ వ్యక్తి..

సీనియర్ జర్నలిస్ట్ మృతికి ఏపీ సీఎం సంతాపం ...

నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం

మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న బ్యాంక్ ఉద్యోగులు...

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు...

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు...

ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్

ట్యాగ్లు
భద్రాద్రి జిల్లాభూప్రకంపనలురిక్టర్ స్కేలుపాల్వంచకొత్తగూడెం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణకు వర్ష సూచన
జనరల్

మహిళల ఆసియా గేమ్స్‌: బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం
క్రీడలు

ఏఐ భద్రతపై ఆంత్రోపిక్ - యాక్సెంచర్ భారీ భాగస్వామ్యం
టెక్నాలజీ

ఏఐ భద్రతపై ఆంత్రోపిక్ - యాక్సెంచర్ భారీ భాగస్వామ్యం

ఆన్‌లైన్‌లో సరుకులు కొనే ముందు ఈ వివరాలు తప్పక తెలుసుకోండి
బిజినెస్

ఆన్‌లైన్‌లో సరుకులు కొనే ముందు ఈ వివరాలు తప్పక తెలుసుకోండి

బరువు తగ్గాలా...కండరాలు పెంచుకోవాలా? గుడ్లపై వైద్యుల సూచనలు
ఆరోగ్యం

బరువు తగ్గాలా...కండరాలు పెంచుకోవాలా? గుడ్లపై వైద్యుల సూచనలు

‘ఏమీ చేయకపోవడమే’ ఉద్యోగంగా మార్చుకున్న జపాన్‌ వ్యక్తి..
జనరల్

‘ఏమీ చేయకపోవడమే’ ఉద్యోగంగా మార్చుకున్న జపాన్‌ వ్యక్తి..

సీనియర్ జర్నలిస్ట్ మృతికి ఏపీ సీఎం సంతాపం ...
జనరల్

సీనియర్ జర్నలిస్ట్ మృతికి ఏపీ సీఎం సంతాపం ...

నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
జనరల్

నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం

రాహుల్‌ గాంధీ కార్యక్రమంలో మోదీ మిమిక్రీ.. బీజేపీ విమర్శలతో రాజకీయ దుమారం
రాజకీయాలు

స్మృతి మంధాన ఖాతాలో మరో ప్రపంచ రికార్డు..
క్రీడలు

స్మృతి మంధాన ఖాతాలో మరో ప్రపంచ రికార్డు..

గత పాలకులు దోపిడీకి పాల్పడ్డారు-మంత్రి పార్థసారథి
రాజకీయాలు

గత పాలకులు దోపిడీకి పాల్పడ్డారు-మంత్రి పార్థసారథి

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ - మంత్రి నారా లోకేష్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!