18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు...

Writer: Chandrika 10:40 PM, 17 ఆగస్టు, 2026
ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు...

ప్రజారవాణా సేవలను మరింత సులభతరం చేసే లక్ష్యంతో టీజీఎస్ ఆర్టీసీ, మీసేవ సహకారంతో ‘మీటికెట్’ (MeeTicket) పేరుతో వినూత్న డిజిటల్ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో, ఆటోలు, క్యాబ్‌లు వంటి ప్రధాన రవాణా సేవలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశం. ప్రయాణికులు ఒకే యాప్ ద్వారా ఆర్టీసీ లేదా మెట్రో టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు, తమ గమ్యస్థానానికి చేరుకునేందుకు ఆటో లేదా క్యాబ్‌ను కూడా ముందస్తుగా బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది.

‘మీటికెట్’ ద్వారా డిజిటల్ చెల్లింపులను కూడా సులభతరం చేయనున్నారు. ప్రయాణికులు చెల్లించిన మొత్తాన్ని సంబంధిత రవాణా విభాగాలు, భాగస్వాములకు ఆటోమేటిక్‌గా జమ చేసే విధానం ఇందులో ఉండనుంది. ఆటో, క్యాబ్ డ్రైవర్లతో పాటు ఇతర రవాణా సేవలందించే వారు కూడా భాగస్వాములుగా చేరి ప్రయాణికులకు నేరుగా సేవలు అందించే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆర్టీసీ సొంతంగా ఆటోలను కొనుగోలు చేసి నడపబోతోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని యాజమాన్యం ఖండించింది. ప్రస్తుతం కానీ, భవిష్యత్తులో కానీ ఆర్టీసీ సొంతంగా ఆటోలను కొనుగోలు చేసి నిర్వహించే ప్రతిపాదన లేదని స్పష్టం చేసింది. ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు ఎలాంటి అపోహలకు గురికావద్దని కోరింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నిషేధిత భూముల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉన్న‌త‌స్దాయి క‌మిటీ - మంత్రి పొంగులేటి

నిషేధిత భూముల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉన్న‌త‌స్దాయి క‌మిటీ - మంత్రి పొంగులేటి

కోనసీమ  మత్స్యకారుల మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ ఆరా...

కోనసీమ మత్స్యకారుల మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ ఆరా...

జియో యూజర్లకు గుడ్ న్యూస్..

జియో యూజర్లకు గుడ్ న్యూస్..

విద్యార్థుల డిమాండ్లకు సోరెన్ సర్కార్ ఓకే..

విద్యార్థుల డిమాండ్లకు సోరెన్ సర్కార్ ఓకే..

సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభంపై కేటీఆర్ హర్షం..

సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభంపై కేటీఆర్ హర్షం..

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

ట్యాగ్లు
మీటికెట్టీజీఎస్ ఆర్టీసీమీసేవతెలంగాణ ప్రజారవాణాహైదరాబాద్ రవాణాఆర్టీసీ బస్సులుహైదరాబాద్ మెట్రోఆటో సేవలుక్యాబ్ సేవలుడిజిటల్ టికెటింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిషేధిత భూముల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉన్న‌త‌స్దాయి క‌మిటీ - మంత్రి పొంగులేటి
జనరల్

నిషేధిత భూముల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉన్న‌త‌స్దాయి క‌మిటీ - మంత్రి పొంగులేటి

మీరు ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటే మేము హాస్పిటల్స్ కడుతున్నము - సీఎం రేవంత్
రాజకీయాలు

మీరు ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటే మేము హాస్పిటల్స్ కడుతున్నము - సీఎం రేవంత్

కోనసీమ  మత్స్యకారుల మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ ఆరా...
జనరల్

కోనసీమ మత్స్యకారుల మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ ఆరా...

జియో యూజర్లకు గుడ్ న్యూస్..
జనరల్

జియో యూజర్లకు గుడ్ న్యూస్..

అనుపమ వ్యాఖ్యలపై ధ్రువ్ విక్రమ్ రియాక్షన్...
సినిమాలు

అనుపమ వ్యాఖ్యలపై ధ్రువ్ విక్రమ్ రియాక్షన్...

విద్యార్థుల డిమాండ్లకు సోరెన్ సర్కార్ ఓకే..
జనరల్

విద్యార్థుల డిమాండ్లకు సోరెన్ సర్కార్ ఓకే..

సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభంపై కేటీఆర్ హర్షం..
జనరల్

సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభంపై కేటీఆర్ హర్షం..

ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు...
జనరల్

ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు...

బీజేపీ నేషనల్ టీంలో తెలంగాణకు నో ఛాన్స్...
రాజకీయాలు

బీజేపీ నేషనల్ టీంలో తెలంగాణకు నో ఛాన్స్...

గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్?
గాసిప్స్

గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్?

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఓటీటీలో ‘జన నాయగన్’..
ఓటీటీ

ఓటీటీలో ‘జన నాయగన్’..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!