17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో నకిలీ జనన ధ్రువపత్రాల దందా..

Writer: Chandrika 10:16 AM, 16 నవంబర్, 2026
హైదరాబాద్‌లో నకిలీ జనన ధ్రువపత్రాల దందా..

పుట్టిన తేదీ, జన్మస్థలం, తల్లిదండ్రుల వివరాలకు కీలక ఆధారమైన జనన ధ్రువపత్రాలు హైదరాబాద్‌లో అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయి. కొందరు ముఠాలు డబ్బులు తీసుకుని ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన వ్యక్తులకు సైతం నకిలీ జనన ధ్రువపత్రాలు జారీ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ పత్రాల ఆధారంగా ఆధార్, పాన్‌కార్డులు, బ్యాంకు ఖాతాలు, సిమ్‌కార్డులు పొందుతూ నకిలీ గుర్తింపులతో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. సైబర్ నేరాలు, లైంగిక నేరాలు, డ్రగ్స్ రవాణా వంటి అక్రమాలకు పాల్పడిన తర్వాత నిందితులు తమ స్వస్థలాలకు పారిపోతుండటంతో పోలీసులకు వారిని గుర్తించడం సవాలుగా మారుతోంది. తాజాగా ఆర్‌సీపురం ఎస్‌వోటీ పోలీసులు ఓ ముఠాను పట్టుకున్నారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో కేవలం 10 సెకన్లలోనే నకిలీ జనన ధ్రువపత్రాలను తయారు చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. నగరంలో ఇలాంటి ముఠాలు మరిన్ని ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, సమాచార మార్పిడి లేకపోవడం ఈ అక్రమాలకు ప్రధాన కారణంగా మారుతోంది. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ధ్రువపత్రాల నిజానిజాలను పరిశీలించే విధానం ఉన్నప్పటికీ.. ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సుల జారీ సమయంలో అదే స్థాయిలో తనిఖీలు జరగడం లేదని తెలుస్తోంది. జననాల వివరాలకు సంబంధించిన డేటాబేస్ అన్ని ప్రభుత్వ శాఖలకు అందుబాటులో లేకపోవడంతో కొందరు పేర్లు, చిరునామాలు మార్చుకుని కొత్త గుర్తింపు పత్రాలు పొందుతున్నారు. పాతబస్తీ, పరిసర ప్రాంతాల్లో ఈ వ్యవహారం ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, మీ సేవ ఏజెంట్లు కూడా ముఠాలకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో జీహెచ్‌ఎంసీలో అమలులో ఉన్న ఇన్‌స్టంట్ అప్రూవల్ విధానం సమయంలో సుమారు 15 వేల నకిలీ జనన ధ్రువపత్రాలు జారీ అయినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జనన ధ్రువపత్రాల జారీ ప్రక్రియలో కఠినమైన తనిఖీలు, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..

పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు

ట్యాగ్లు
హైదరాబాద్నకిలీ జనన ధ్రువపత్రాలుజీహెచ్‌ఎంసీగుర్తింపు పత్రాల మోసంసైబర్ నేరాలుపోలీసుల దర్యాప్తుఆధార్ కార్డు మోసంపాన్‌కార్డు మోసంమీ సేవ ఏజెంట్లునేర ముఠాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 72: బిగ్‌బాస్ 10లో మాజీ కంటెస్టెంట్ల నామినేషన్ల రచ్చ..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 72: బిగ్‌బాస్ 10లో మాజీ కంటెస్టెంట్ల నామినేషన్ల రచ్చ..

పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..
జనరల్

పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిసన్..
సినిమాలు

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిసన్..

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..
జనరల్

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..
జనరల్

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..

లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్
టెక్నాలజీ

లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ
జనరల్

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్
జనరల్

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి
రాజకీయాలు

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు
జనరల్

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు

విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక.. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు
జనరల్

విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక.. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు

రామోజీరావు దేశ సమస్యలకు పరిష్కారం చూపగల దార్శనికుడు-: అమిత్ షా
జనరల్

రామోజీరావు దేశ సమస్యలకు పరిష్కారం చూపగల దార్శనికుడు-: అమిత్ షా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!