Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం...

05:51 PM, 24 మే, 2026
మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం...

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ క్యాంపు కార్యాలయంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినట్లు సమాచారం. ఘటనతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకుని తీవ్ర కలకలం రేగింది.

సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మేడ్చల్‌లో ఉగ్రవాద అనుమానితుడు అరెస్ట్..

టీజీఆర్టీసీ బస్సుల్లో హైటెక్ నిఘా..ప్రయాణికుల భద్రతకు ‘బస్సులో భరోసా'

ఎబోలా వైరస్‌పై ఏపీ అప్రమత్తం.. విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు

కీవ్‌పై రష్యా మరో భారీ దాడి...

కీవ్‌పై రష్యా మరో భారీ దాడి...

రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు... తెలంగాణ కేబినెట్ ఆమోదం!

24 గంటల్లో కోటి మంది ఫాలోవర్లు.. చైనా బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ సంచలనం!

ట్యాగ్లు
కాళేశ్వరంప్రాజెక్ట్మేడిగడ్డబ్యారేజీతెలంగాణఅగ్నిప్రమాదంఎల్అండ్టీజయశంకర్‌భూపాలపల్లిసాగునీటిప్రాజెక్ట్బ్రేకింగ్‌న్యూస్తెలంగాణవార్తలుమౌలికసదుపాయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘పురుష:’ చూసిన ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు- హీరో పవన్ కళ్యాణ్ బత్తుల
సినిమాలు

ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్ ప్రమాణ స్వీకారం..
సినిమాలు

ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్ ప్రమాణ స్వీకారం..

మేడ్చల్‌లో ఉగ్రవాద అనుమానితుడు అరెస్ట్..
జనరల్

మేడ్చల్‌లో ఉగ్రవాద అనుమానితుడు అరెస్ట్..

టీజీఆర్టీసీ బస్సుల్లో హైటెక్ నిఘా..ప్రయాణికుల భద్రతకు ‘బస్సులో భరోసా'
జనరల్

టీజీఆర్టీసీ బస్సుల్లో హైటెక్ నిఘా..ప్రయాణికుల భద్రతకు ‘బస్సులో భరోసా'

ఎబోలా వైరస్‌పై ఏపీ అప్రమత్తం.. విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు
జనరల్

ఎబోలా వైరస్‌పై ఏపీ అప్రమత్తం.. విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు

మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం...
జనరల్

మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం...

‘హల్లల్లల్లో’తో మ్యూజిక్ లవర్స్‌ను అలరిస్తున్న రక్షితా సురేశ్!
సినిమాలు

‘హల్లల్లల్లో’తో మ్యూజిక్ లవర్స్‌ను అలరిస్తున్న రక్షితా సురేశ్!

ఏఐ బూమ్‌తో భారీ ఉద్యోగ అవకాశాలు..
టెక్నాలజీ

ఏఐ బూమ్‌తో భారీ ఉద్యోగ అవకాశాలు..

మీడియా, సోషల్ మీడియా ఖాతాలపై పరువు నష్టం దావా వేసిన బండి సంజయ్..
రాజకీయాలు

ఎల్ ఐ సి కి రికార్డ్ లాభం!
బిజినెస్

ఎల్ ఐ సి కి రికార్డ్ లాభం!

‘ఛావా’లో ఔరంగజేబు పాత్రను ముందుగా నాకే ఆఫర్ చేశారు: రణ్‌దీప్ హుడా
సినిమాలు

‘ఛావా’లో ఔరంగజేబు పాత్రను ముందుగా నాకే ఆఫర్ చేశారు: రణ్‌దీప్ హుడా

హర్మూజ్ జలసంధి తెరవడంపై ఇరాన్-అమెరికా ఒప్పందం?
రాజకీయాలు

హర్మూజ్ జలసంధి తెరవడంపై ఇరాన్-అమెరికా ఒప్పందం?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!