Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

తెలంగాణ ఉద్యమకారులకు సమగ్ర సంక్షేమం: కమిటీ

Writer: Harika S 04:56 PM, 7 జులై, 2026
తెలంగాణ ఉద్యమకారులకు సమగ్ర సంక్షేమం: కమిటీ

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు సమగ్ర సంక్షేమం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ హైదరాబాద్‌లోని అమరవీరుల జ్యోతి ప్రాంగణంలో కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్యమకారులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఉద్యమకారుల కుటుంబాలకు ఉపాధి, ఉన్నత విద్య, నాణ్యమైన వైద్యం, గృహ వసతి, పెన్షన్, సామాజిక భద్రత వంటి అంశాలపై సమగ్ర సంక్షేమ విధానాలు అమలు చేయాలని వారు కమిటీకి సూచించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల విద్యార్థుల పాత్ర చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఉద్యమకారులకు కేవలం గుర్తింపు ఇవ్వడమే కాకుండా వారి జీవితాల్లో సామాజిక, ఆర్థిక భద్రత కల్పించే విధంగా ప్రత్యేక సంక్షేమ విధానాలను రూపొందించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు అందించిన సూచనలను నివేదికలో చేర్చి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు- పవన్ కళ్యాణ్

నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు- పవన్ కళ్యాణ్

పర్యాటకులకు ఏఐ సేవలు.. కొత్త అధ్యాయానికి ఏపీ శ్రీకారం

పర్యాటకులకు ఏఐ సేవలు.. కొత్త అధ్యాయానికి ఏపీ శ్రీకారం

మనుమడు హిమాన్ష్‌కు గాయం.. ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్

మనుమడు హిమాన్ష్‌కు గాయం.. ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్

తెలంగాణకు కిషన్ రెడ్డి గుడ్‌న్యూస్

తెలంగాణకు కిషన్ రెడ్డి గుడ్‌న్యూస్

జాతీయ పురుషుల కమిషన్ బిల్లును ప్రవేశపెట్టిన ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్

జాతీయ పురుషుల కమిషన్ బిల్లును ప్రవేశపెట్టిన ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్

ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు తప్పిన ప్రమాదం..

ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు తప్పిన ప్రమాదం..

ట్యాగ్లు
తెలంగాణ ప్రభుత్వంతెలంగాణ ఉద్యమకారులుపొన్నం ప్రభాకర్కాకతీయ విశ్వవిద్యాలయంసంక్షేమ విధానంతెలంగాణ ఉద్యమం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ ఉద్యమకారులకు సమగ్ర సంక్షేమం: కమిటీ
జనరల్

తెలంగాణ ఉద్యమకారులకు సమగ్ర సంక్షేమం: కమిటీ

నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు- పవన్ కళ్యాణ్
జనరల్

నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు- పవన్ కళ్యాణ్

వైరల్ పోస్టుపై సూర్యకుమార్ క్లారిటీ..
క్రీడలు

వైరల్ పోస్టుపై సూర్యకుమార్ క్లారిటీ..

పర్యాటకులకు ఏఐ సేవలు.. కొత్త అధ్యాయానికి ఏపీ శ్రీకారం
జనరల్

పర్యాటకులకు ఏఐ సేవలు.. కొత్త అధ్యాయానికి ఏపీ శ్రీకారం

మనుమడు హిమాన్ష్‌కు గాయం.. ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్
జనరల్

మనుమడు హిమాన్ష్‌కు గాయం.. ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్

తెలంగాణకు కిషన్ రెడ్డి గుడ్‌న్యూస్
జనరల్

తెలంగాణకు కిషన్ రెడ్డి గుడ్‌న్యూస్

ఎల్లుండి తెలంగాణకు జేపీ నడ్డా..
రాజకీయాలు

ఎల్లుండి తెలంగాణకు జేపీ నడ్డా..

స్మార్టర్ సిరితో iOS 27 బీటా 3 విడుదల చేసిన ఆపిల్
టెక్నాలజీ

స్మార్టర్ సిరితో iOS 27 బీటా 3 విడుదల చేసిన ఆపిల్

ఏఐ కంపానియన్ యాప్‌లపై చైనా కఠిన ఆంక్షలు
టెక్నాలజీ

ఏఐ కంపానియన్ యాప్‌లపై చైనా కఠిన ఆంక్షలు

ఏఐపై భారీ పెట్టుబడులు..మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం
టెక్నాలజీ

ఏఐపై భారీ పెట్టుబడులు..మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం

ఓపెన్ మార్కెట్ బైబ్యాక్‌లకు సెబీ గ్రీన్ సిగ్నల్
బిజినెస్

ఓపెన్ మార్కెట్ బైబ్యాక్‌లకు సెబీ గ్రీన్ సిగ్నల్

స్పేస్‌ఎక్స్ దెబ్బకు మస్క్ డౌన్!
బిజినెస్

స్పేస్‌ఎక్స్ దెబ్బకు మస్క్ డౌన్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!