15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇండోనేషియాలో భారీ భూకంపం...

Writer: Harika S 10:27 AM, 15 ఆగస్టు, 2026
ఇండోనేషియాలో భారీ భూకంపం...

ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఫ్లోరెస్‌కు సమీపంలో భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ భారీ ప్రకంపనల తర్వాత కూడా వరుసగా భూమి కంపించడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది.

సుమారు గంటన్నర వ్యవధిలో 5.0, 5.1, 6.1, 5.6, 5.9 తీవ్రతతో ఐదుసార్లు భూకంపాలు నమోదయ్యాయి. వరుస ప్రకంపనల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై ఈస్ట్ నుసా టెంగారా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: గవర్నర్

వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: గవర్నర్

కేటీఆర్: దేశాన్ని వెనక్కి నెడుతున్నది నాయకత్వ లోపమే

కేటీఆర్: దేశాన్ని వెనక్కి నెడుతున్నది నాయకత్వ లోపమే

ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ

ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ

35 ఏళ్లకే రిటైర్ కావాలన్న బెంగళూరు యువకుడు.. ప్లాన్‌పై నెటిజన్ల చర్చ

35 ఏళ్లకే రిటైర్ కావాలన్న బెంగళూరు యువకుడు.. ప్లాన్‌పై నెటిజన్ల చర్చ

51 ఏళ్ల వయసులో NEET క్లియర్.. భార్య సహకారంతో సక్సెస్ సాధించిన వ్యక్తి

51 ఏళ్ల వయసులో NEET క్లియర్.. భార్య సహకారంతో సక్సెస్ సాధించిన వ్యక్తి

10 ఏళ్ల తర్వాత టెక్స్ట్ లోగోను మార్చిన ఇన్‌స్టాగ్రామ్

10 ఏళ్ల తర్వాత టెక్స్ట్ లోగోను మార్చిన ఇన్‌స్టాగ్రామ్

ట్యాగ్లు
ఇండోనేషియా భూకంపం7.7 తీవ్రత భూకంపంఫ్లోరెస్ భూకంపంసునామీ హెచ్చరికఈస్ట్ నుసా టెంగారాభూకంప వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జెండా ఆవిష్కరణలో గిల్, గంభీర్ తీరుపై విమర్శలు
క్రీడలు

జెండా ఆవిష్కరణలో గిల్, గంభీర్ తీరుపై విమర్శలు

వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: గవర్నర్
జనరల్

వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: గవర్నర్

కేటీఆర్: దేశాన్ని వెనక్కి నెడుతున్నది నాయకత్వ లోపమే
జనరల్

కేటీఆర్: దేశాన్ని వెనక్కి నెడుతున్నది నాయకత్వ లోపమే

హుషార్ పిట్టలు రివ్యూ: చివరికి సినిమా ఎలా ఉందంటే?
రివ్యూలు

హుషార్ పిట్టలు రివ్యూ: చివరికి సినిమా ఎలా ఉందంటే?

ప్రపంచకప్‌పై మన్‌ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు...
క్రీడలు

ప్రపంచకప్‌పై మన్‌ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు...

ఇండోనేషియాలో భారీ భూకంపం...
జనరల్

ఇండోనేషియాలో భారీ భూకంపం...

ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో త్రిష.. వైరల్‌గా మారిన వీడియో
సినిమాలు

ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో త్రిష.. వైరల్‌గా మారిన వీడియో

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష 2’పై విమర్శలు.. అసలు కారణమేంటి?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష 2’పై విమర్శలు.. అసలు కారణమేంటి?

వామిక గబ్బికి భారీ డిమాండ్!
సినిమాలు

వామిక గబ్బికి భారీ డిమాండ్!

ముంబైలో శ్రీలీల సందడి.. షూటింగ్ మళ్లీ మొదలు!
గాసిప్స్

ముంబైలో శ్రీలీల సందడి.. షూటింగ్ మళ్లీ మొదలు!

డిసి విజయంతో అల్లు అర్జున్ 23 టీం సందడి!
సినిమాలు

డిసి విజయంతో అల్లు అర్జున్ 23 టీం సందడి!

ఫౌజీ కోసం ప్రభాస్‌లో ఈ మార్పేంటి!
సినిమాలు

ఫౌజీ కోసం ప్రభాస్‌లో ఈ మార్పేంటి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!