30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..

Writer: Chandrika 09:41 PM, 30 సెప్టెంబర్, 2026
23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..

అమెరికా బలగాలు ఇరాక్ నుంచి పూర్తిగా వైదొలగడంతో ఆ దేశం బుధవారం ‘జాతీయ సార్వభౌమ దినోత్సవాన్ని’ నిర్వహించింది. ఐసిస్‌పై పోరులో భాగంగా 2014లో ప్రారంభమైన అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల సైనిక మిషన్‌ ఇరాక్‌లో ముగిసింది. ఈ సందర్భంగా బాగ్దాద్, నజఫ్ నగరాల్లో ఇరాక్ భద్రతా దళాలు కవాతులు నిర్వహించాయి.

2003లో సద్దాం హుస్సేన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరికా బలగాలు ఇరాక్‌లోకి ప్రవేశించాయి. 2011లో అవి ఉపసంహరించుకున్నప్పటికీ, ఐసిస్‌ విస్తరణ నేపథ్యంలో 2014లో మళ్లీ ఇరాక్‌లోకి వచ్చాయి. తాజా ఉపసంహరణతో దేశ భద్రత, సుస్థిరతపై ప్రధాన బాధ్యత ఇక ఇరాక్ ప్రభుత్వానిదేనని అధికారులు తెలిపారు. అయితే అమెరికా శిక్షణ, నిఘా సహాయాన్ని కొనసాగించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..

నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు

నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు

ఏపీ, మేఘాలయలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు..

ఏపీ, మేఘాలయలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు..

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు హైకోర్టు తీర్పు..
ట్యాగ్లు
ఇరాక్ఇరాక్ సార్వభౌమ దినోత్సవంఅమెరికా బలగాల ఉపసంహరణఐసిస్అమెరికా బలగాలుబాగ్దాద్నజఫ్ఇరాక్ భద్రతా దళాలుమధ్యప్రాచ్యంఇరాక్ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు హైకోర్టు తీర్పు..

గాల్లో పైలట్ల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి!

గాల్లో పైలట్ల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫ్రీ ఓటీటీ మూవీస్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మూడు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఫ్రీ ఓటీటీ మూవీస్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మూడు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..
క్రీడలు

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..
క్రీడలు

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...
క్రీడలు

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..
క్రీడలు

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..
జనరల్

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...
రాజకీయాలు

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..
జనరల్

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..

గువాహటి వన్డేలో గిల్‌, రోహిత్‌ శతకాల జోరు..
క్రీడలు

గువాహటి వన్డేలో గిల్‌, రోహిత్‌ శతకాల జోరు..

‘కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గానూ గుర్తించాలి’.. రాహుల్‌ ద్రవిడ్‌ మాటలను గుర్తుచేసుకున్న గంగూలీ