3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గోపిక ఆరోగ్యంపై మణిపాల్‌ ఆస్పత్రి హెల్త్‌ బులెటిన్‌

Writer: Pooja 12:40 PM, 3 నవంబర్, 2026
గోపిక ఆరోగ్యంపై మణిపాల్‌ ఆస్పత్రి హెల్త్‌ బులెటిన్‌

రాప్తాడుకు చెందిన గోపిక ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు శస్త్రచికిత్స అనంతరం వైద్యులు వెంటిలేటర్‌ తొలగించారు. వైద్యులు పిలిచినప్పుడు స్పందిస్తూ గోపిక ఒక్కో పదంతో మాట్లాడుతోందని తాజా హెల్త్‌ బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, పీఐసీయూలో అందిస్తున్న హైఫ్లో ఆక్సిజన్‌ సాయాన్ని వైద్యులు క్రమంగా తగ్గిస్తున్నారని తెలిపారు.

ముక్కు ద్వారా అందిస్తున్న ఆహారాన్ని గోపిక సజావుగా స్వీకరిస్తోందని వైద్యులు పేర్కొన్నారు. రక్తహీనత కారణంగా ఆమెకు రక్తమార్పిడి చేశారు. అవయవాల కదలికలు మెరుగుపడేందుకు, ఛాతీ వ్యాయామాల కోసం ఫిజియోథెరపీ అందిస్తున్నారు. యాంటీబయాటిక్స్‌, నొప్పి నివారణ మందులతో పాటు ఇతర సహాయక చికిత్సలు కొనసాగుతున్నాయి. వైద్య బృందం గోపిక ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వైద్యులతో మాట్లాడి బాలిక ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూఎన్ తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్, ఇజ్రాయెల్

యూఎన్ తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్, ఇజ్రాయెల్

80 కిలోల కోకో గింజలతో మొదలై.. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విజయవాడ చాక్లెట్‌ ప్రయాణం

80 కిలోల కోకో గింజలతో మొదలై.. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విజయవాడ చాక్లెట్‌ ప్రయాణం

గుంటూరు జిల్లాలో ‘మురసు’ బీభత్సం..

గుంటూరు జిల్లాలో ‘మురసు’ బీభత్సం..

సీఎం చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్‌..

సీఎం చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్‌..

గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు.. కేంద్రం కీలక నిర్ణయం
ట్యాగ్లు
గోపిక ఆరోగ్య పరిస్థితిరాప్తాడు ఘటనమణిపాల్ ఆస్పత్రిఏపీ వైద్యారోగ్య శాఖహెల్త్ బులెటిన్కోలుకుంటున్న గోపిక
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు.. కేంద్రం కీలక నిర్ణయం

ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఖాతాదారులకు కీలక సూచనలు

ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఖాతాదారులకు కీలక సూచనలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు..
జనరల్

మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు..

విమాన టికెట్ల ధరలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రయాణికులకు షాక్!
జనరల్

విమాన టికెట్ల ధరలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రయాణికులకు షాక్!

వాట్సాప్‌లో రూ.8,000 దీపావళి బోనస్ మెసేజ్.. నమ్మితే బ్యాంక్ ఖాతా ఖాళీ!
జనరల్

వాట్సాప్‌లో రూ.8,000 దీపావళి బోనస్ మెసేజ్.. నమ్మితే బ్యాంక్ ఖాతా ఖాళీ!

హార్దిక్‌ పాండ్య రీఎంట్రీపై గిల్‌ కీలక అప్‌డేట్‌..
క్రీడలు

హార్దిక్‌ పాండ్య రీఎంట్రీపై గిల్‌ కీలక అప్‌డేట్‌..

ఐపీఎల్ 2027కు ముందు బిగ్ ట్రేడ్.. పంజాబ్‌కు హార్దిక్, ముంబైకి అర్ష్‌దీప్?
క్రీడలు

ఐపీఎల్ 2027కు ముందు బిగ్ ట్రేడ్.. పంజాబ్‌కు హార్దిక్, ముంబైకి అర్ష్‌దీప్?

బాపట్ల తీరాన్ని వణికిస్తున్న ‘మురసు’ తుపాను..
జనరల్

బాపట్ల తీరాన్ని వణికిస్తున్న ‘మురసు’ తుపాను..

బిగ్‌బాస్‌లో ఫ్రెండ్స్ వార్.. నామినేషన్లతో బయటపడ్డ స్నేహితుల మధ్య విభేదాలు!
షోస్

బిగ్‌బాస్‌లో ఫ్రెండ్స్ వార్.. నామినేషన్లతో బయటపడ్డ స్నేహితుల మధ్య విభేదాలు!

బిగ్‌బాస్ ఇంట్లో వంశీ వ్యాఖ్యలతో రచ్చ.. ముకేష్ ఫైర్, నామినేషన్లలో వాడీవేడి వాదనలు
షోస్

బిగ్‌బాస్ ఇంట్లో వంశీ వ్యాఖ్యలతో రచ్చ.. ముకేష్ ఫైర్, నామినేషన్లలో వాడీవేడి వాదనలు

స్టాక్‌ మార్కెట్‌లో బీఎల్‌ఎస్‌ పాలిమర్స్‌ బంపర్‌ ఎంట్రీ..
బిజినెస్

స్టాక్‌ మార్కెట్‌లో బీఎల్‌ఎస్‌ పాలిమర్స్‌ బంపర్‌ ఎంట్రీ..

‘రామాయణ’ సిరీస్‌లో రెండు సినిమాలేనా?
సినిమాలు

‘రామాయణ’ సిరీస్‌లో రెండు సినిమాలేనా?

తిరుపతి జిల్లాలో మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాల తనిఖీ.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
జనరల్

తిరుపతి జిల్లాలో మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాల తనిఖీ.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఢిల్లీ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
జనరల్

ఢిల్లీ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!