3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎం చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్‌..

Writer: Chandrika 12:51 PM, 3 నవంబర్, 2026
సీఎం చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్‌..

ఆంధ్రప్రదేశ్‌లో ‘మురసు’ తుపాను ప్రభావంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుపాను కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులు, జరిగిన నష్టం, ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు. ఇప్పటికే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) బృందాలు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపడుతూ బాధితులకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు.

ఇటీవల వచ్చిన ‘అర్నబ్‌’ తుపాను నష్టం నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోకముందే ‘మురసు’ తుపాను ప్రభావం చూపడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని చంద్రబాబు వివరించారు. వరుస తుపాన్ల కారణంగా వివిధ జిల్లాల్లో పంటలకు, ఆస్తులకు జరిగిన నష్టాన్ని కేంద్ర హోంమంత్రికి వివరించారు. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులకు కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని సీఎం కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూఎన్ తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్, ఇజ్రాయెల్

యూఎన్ తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్, ఇజ్రాయెల్

80 కిలోల కోకో గింజలతో మొదలై.. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విజయవాడ చాక్లెట్‌ ప్రయాణం

80 కిలోల కోకో గింజలతో మొదలై.. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విజయవాడ చాక్లెట్‌ ప్రయాణం

గుంటూరు జిల్లాలో ‘మురసు’ బీభత్సం..

గుంటూరు జిల్లాలో ‘మురసు’ బీభత్సం..

గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు.. కేంద్రం కీలక నిర్ణయం

గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు.. కేంద్రం కీలక నిర్ణయం

గోపిక ఆరోగ్యంపై మణిపాల్‌ ఆస్పత్రి హెల్త్‌ బులెటిన్‌
ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఅమిత్‌షామురసు తుపానుఅర్నబ్‌ తుపానుఆంధ్రప్రదేశ్‌ఏపీ ప్రభుత్వంఎన్‌డీఆర్‌ఎఫ్‌ఎస్‌డీఆర్‌ఎఫ్‌సహాయక చర్యలుపంట నష్టం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

గోపిక ఆరోగ్యంపై మణిపాల్‌ ఆస్పత్రి హెల్త్‌ బులెటిన్‌

ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఖాతాదారులకు కీలక సూచనలు

ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఖాతాదారులకు కీలక సూచనలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు..
జనరల్

మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు..

విమాన టికెట్ల ధరలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రయాణికులకు షాక్!
జనరల్

విమాన టికెట్ల ధరలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రయాణికులకు షాక్!

వాట్సాప్‌లో రూ.8,000 దీపావళి బోనస్ మెసేజ్.. నమ్మితే బ్యాంక్ ఖాతా ఖాళీ!
జనరల్

వాట్సాప్‌లో రూ.8,000 దీపావళి బోనస్ మెసేజ్.. నమ్మితే బ్యాంక్ ఖాతా ఖాళీ!

హార్దిక్‌ పాండ్య రీఎంట్రీపై గిల్‌ కీలక అప్‌డేట్‌..
క్రీడలు

హార్దిక్‌ పాండ్య రీఎంట్రీపై గిల్‌ కీలక అప్‌డేట్‌..

ఐపీఎల్ 2027కు ముందు బిగ్ ట్రేడ్.. పంజాబ్‌కు హార్దిక్, ముంబైకి అర్ష్‌దీప్?
క్రీడలు

ఐపీఎల్ 2027కు ముందు బిగ్ ట్రేడ్.. పంజాబ్‌కు హార్దిక్, ముంబైకి అర్ష్‌దీప్?

బాపట్ల తీరాన్ని వణికిస్తున్న ‘మురసు’ తుపాను..
జనరల్

బాపట్ల తీరాన్ని వణికిస్తున్న ‘మురసు’ తుపాను..

బిగ్‌బాస్‌లో ఫ్రెండ్స్ వార్.. నామినేషన్లతో బయటపడ్డ స్నేహితుల మధ్య విభేదాలు!
షోస్

బిగ్‌బాస్‌లో ఫ్రెండ్స్ వార్.. నామినేషన్లతో బయటపడ్డ స్నేహితుల మధ్య విభేదాలు!

బిగ్‌బాస్ ఇంట్లో వంశీ వ్యాఖ్యలతో రచ్చ.. ముకేష్ ఫైర్, నామినేషన్లలో వాడీవేడి వాదనలు
షోస్

బిగ్‌బాస్ ఇంట్లో వంశీ వ్యాఖ్యలతో రచ్చ.. ముకేష్ ఫైర్, నామినేషన్లలో వాడీవేడి వాదనలు

స్టాక్‌ మార్కెట్‌లో బీఎల్‌ఎస్‌ పాలిమర్స్‌ బంపర్‌ ఎంట్రీ..
బిజినెస్

స్టాక్‌ మార్కెట్‌లో బీఎల్‌ఎస్‌ పాలిమర్స్‌ బంపర్‌ ఎంట్రీ..

‘రామాయణ’ సిరీస్‌లో రెండు సినిమాలేనా?
సినిమాలు

‘రామాయణ’ సిరీస్‌లో రెండు సినిమాలేనా?

తిరుపతి జిల్లాలో మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాల తనిఖీ.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
జనరల్

తిరుపతి జిల్లాలో మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాల తనిఖీ.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఢిల్లీ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
జనరల్

ఢిల్లీ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..