2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం

Writer: Nithish 09:22 AM, 2 సెప్టెంబర్, 2026
పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప గిరిజన గ్రామంలో మలేరియా మాత్రలు వికటించిన ఘటనలో బాధితులకు వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఏపీలోని లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న 23 మందిని ముందస్తు చర్యల్లో భాగంగా తెలంగాణలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రస్తుతం భద్రాచలం ఆసుపత్రిలో మొత్తం 52 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఉదయాన్నే ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు.

బాధితులు, గ్రామస్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ఈ ఘటనలో ఏడేళ్ల బాలిక మడివి జమున మృతి చెందింది. ఆమె జీపీఎస్ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. గొల్లగుప్పలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో పరీక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్రస్థాయి, కాకినాడ, రాజమహేంద్రవరం నుంచి వచ్చిన మూడు ప్రత్యేక వైద్య బృందాలు గ్రామంలో సేవలు అందిస్తున్నాయి. మరోవైపు, ముగ్గురు పిల్లల వైద్య నిపుణులు అందుబాటులో ఉండి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గ్రామంలో అవసరమైన వారికి పరీక్షలు నిర్వహిస్తూ, కొత్తగా అస్వస్థతకు గురయ్యే వారిని గుర్తించి వెంటనే చికిత్స అందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ తీవ్ర హెచ్చరిక

అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ తీవ్ర హెచ్చరిక

‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..

మాజీ సీఎం వైఎస్సార్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

మాజీ సీఎం వైఎస్సార్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

కఠిన చర్యల వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు

కఠిన చర్యల వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు

ట్యాగ్లు
పోలవరం జిల్లాఎటపాక మండలంగొల్లగుప్పమలేరియా మందులుభద్రాచలం ఆసుపత్రివైద్య సేవలుప్రత్యేక వైద్య బృందాలుదినేష్ కుమార్గిరిజన గ్రామంఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు
జనరల్

పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కలకలం..
జనరల్

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కలకలం..

పచ్చి పసుపు మంచిదేనంటున్న డాక్టర్లు..
ఆరోగ్యం

పచ్చి పసుపు మంచిదేనంటున్న డాక్టర్లు..

భారత సెక్యూరిటీల్లో అమెరికా భారీ పెట్టుబడులు...
బిజినెస్

భారత సెక్యూరిటీల్లో అమెరికా భారీ పెట్టుబడులు...

‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..
జనరల్

‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు
జనరల్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కఠిన నిబంధనలు..
క్రీడలు

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కఠిన నిబంధనలు..

పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం
జనరల్

పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..
జనరల్

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..

మాజీ సీఎం వైఎస్సార్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
జనరల్

మాజీ సీఎం వైఎస్సార్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

కఠిన చర్యల వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు
జనరల్

కఠిన చర్యల వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు

జామ ఆకులతో షుగర్ కంట్రోల్? డాక్టర్లు ఏమంటున్నారంటే..
ఆరోగ్యం

జామ ఆకులతో షుగర్ కంట్రోల్? డాక్టర్లు ఏమంటున్నారంటే..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!