2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు

Writer: Nithish 09:39 AM, 2 సెప్టెంబర్, 2026
పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆయన భార్య అన్నా కొణిదెల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోను పంచుకుంటూ భావోద్వేగ సందేశాన్ని రాశారు. పవన్ ఎంతోమంది హృదయాల్లో, ఆలోచనల్లో, ప్రార్థనల్లో ఉన్నారని, ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. ఆయన సేవలకు ప్రజల గుండెల్లో ఉన్న స్థానం నిదర్శనమని చెబుతూ ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ బోర్డు ఛైర్మన్, ఎమ్మెల్సీ నాగబాబు ప్రత్యేకంగా మొక్క నాటారు. పవన్ పేరు మీద మారేడు మొక్కను నాటిన ఆయన.. మారేడు దళాలు శివుడికి ఎంతో ఇష్టమని, సనాతన ధర్మాన్ని గౌరవించే పవన్‌కు ఇదే తన కానుక అని తెలిపారు. తాను మొత్తం 20 మొక్కలు నాటినట్లు వెల్లడించిన నాగబాబు.. పవన్ అభిమానులంతా పుట్టినరోజు సందర్భంగా ఒక్కో మొక్క నాటాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం

ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!

టీటీడీ డిప్యూటీ ఈఓ ఇంట్లో ఏసీబీ దాడులు

టీటీడీ డిప్యూటీ ఈఓ ఇంట్లో ఏసీబీ దాడులు

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు..

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు..

మహారాష్ట్రలో వందల కిలోమీటర్లు తిరుగుతున్న పులి...

మహారాష్ట్రలో వందల కిలోమీటర్లు తిరుగుతున్న పులి...

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కలకలం..

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కలకలం..

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్అన్నా కొణిదెలనాగబాబుపవన్ కళ్యాణ్ పుట్టినరోజుజనసేనఆంధ్రప్రదేశ్డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్మారేడు మొక్కపుట్టినరోజు వేడుకలుమొక్కలు నాటడం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...
జనరల్

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...

పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...
జనరల్

పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం
జనరల్

ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!
జనరల్

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!

టీటీడీ డిప్యూటీ ఈఓ ఇంట్లో ఏసీబీ దాడులు
జనరల్

టీటీడీ డిప్యూటీ ఈఓ ఇంట్లో ఏసీబీ దాడులు

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు..
జనరల్

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు..

‘రొమాంచకం’ మూవీకి విషెస్ చెప్పిన ప్రభాస్
సినిమాలు

‘రొమాంచకం’ మూవీకి విషెస్ చెప్పిన ప్రభాస్

మహారాష్ట్రలో వందల కిలోమీటర్లు తిరుగుతున్న పులి...
జనరల్

మహారాష్ట్రలో వందల కిలోమీటర్లు తిరుగుతున్న పులి...

గ్లోబల్ మార్కెట్లోకి జియోహాట్‌స్టార్
బిజినెస్

గ్లోబల్ మార్కెట్లోకి జియోహాట్‌స్టార్

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘జీడీఎన్’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
ఓటీటీ

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘జీడీఎన్’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు
జనరల్

పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!