2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..

Writer: Chandrika 09:19 AM, 2 సెప్టెంబర్, 2026
అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..

పశ్చిమాసియాలో ఇరాన్‌-అమెరికా మధ్య కొనసాగుతున్న ఘర్షణలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఈ వారం ప్రారంభం నుంచి ఇరుదేశాలు పరస్పరం దాడులకు దిగుతున్నాయి. రాత్రివేళ ఇరాన్‌లోని పలు ప్రాంతాలను అమెరికా బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ క్రమంలో క్షిపణి శకలాలు పెళ్లి వేడుక జరుగుతున్న ఓ ఇంటిపై పడటంతో చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. సుమారు 50 మంది గాయపడ్డారు. దీనికి ప్రతిగా ఇరాన్‌ బహ్రెయిన్‌, కువైట్‌, జోర్డాన్‌లోని అమెరికా అనుబంధ ఆస్తులపై ప్రతీకార దాడులు చేసింది.

అమెరికాకు ఇరాన్‌ సుప్రీంలీడర్‌ మొజ్తబా ఖమేనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌ బలగాలు అమెరికాకు ఎప్పటికీ మర్చిపోలేని గుణపాఠం నేర్పుతాయని హెచ్చరించారు. తాజా దాడులు ప్రారంభమైన తర్వాత ఆయన నుంచి వచ్చిన తొలి స్పందన ఇదేనని తెలుస్తోంది. అమెరికా దాడులపై ఐఆర్‌జీసీ ప్రతినిధి హుస్సేన్‌ మొహెబి కూడా తీవ్రంగా స్పందించారు. తాము ఎందుకు దాడులు చేశామా అని అమెరికా చింతించేలా చేస్తామని హెచ్చరించారు. హర్మూజ్‌ జలసంధిలో కీలక రవాణా మార్గాల నుంచి సముద్రపు మందుపాతరలను తొలగించినట్లు అమెరికా ప్రకటించిన అనంతరం, ఇరాన్‌ మరోసారి వాటిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోందని ఆరోపిస్తూ అక్కడి రాకెట్‌ ప్రయోగ వేదికలపై అమెరికా దాడులు చేసింది. దీంతో నెల రోజులుగా స్తబ్దుగా ఉన్న ఘర్షణలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ తీవ్ర హెచ్చరిక

అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ తీవ్ర హెచ్చరిక

‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం

పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం

మాజీ సీఎం వైఎస్సార్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

మాజీ సీఎం వైఎస్సార్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

కఠిన చర్యల వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు

కఠిన చర్యల వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు

ట్యాగ్లు
ఇరాన్‌అమెరికాఇరాన్‌ అమెరికా ఘర్షణలుపశ్చిమాసియా యుద్ధంమధ్యప్రాచ్య సంక్షోభంహర్మూజ్‌ జలసంధిఅమెరికా దాడులుఇరాన్‌ ప్రతీకార దాడులుభౌగోళిక రాజకీయాలుయుద్ధ పరిణామాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు
జనరల్

పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కలకలం..
జనరల్

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కలకలం..

పచ్చి పసుపు మంచిదేనంటున్న డాక్టర్లు..
ఆరోగ్యం

పచ్చి పసుపు మంచిదేనంటున్న డాక్టర్లు..

భారత సెక్యూరిటీల్లో అమెరికా భారీ పెట్టుబడులు...
బిజినెస్

భారత సెక్యూరిటీల్లో అమెరికా భారీ పెట్టుబడులు...

‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..
జనరల్

‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు
జనరల్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కఠిన నిబంధనలు..
క్రీడలు

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కఠిన నిబంధనలు..

పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం
జనరల్

పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..
జనరల్

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..

మాజీ సీఎం వైఎస్సార్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
జనరల్

మాజీ సీఎం వైఎస్సార్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

కఠిన చర్యల వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు
జనరల్

కఠిన చర్యల వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు

జామ ఆకులతో షుగర్ కంట్రోల్? డాక్టర్లు ఏమంటున్నారంటే..
ఆరోగ్యం

జామ ఆకులతో షుగర్ కంట్రోల్? డాక్టర్లు ఏమంటున్నారంటే..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!