
గాసిప్స్

బీజాపూర్లో మావోయిస్టు అగ్రనేత పాపారావు అలియాస్ సున్నం చంద్రయ్య లొంగిపోయారు. ఆయన తన 17 మంది అనుచరులతో కలిసి బీజాపూర్ ఎస్పీ ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. వీరి వద్ద నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
బస్తర్ ప్రాంతానికి చెందిన పాపారావుపై రూ.2 కోట్ల రివార్డు ప్రకటించబడింది. అలాగే ఆయనపై 50కి పైగా కేసులు నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!