
జనరల్

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మ్యాక్రాన్ మరియు ఫస్ట్ లేడీ బ్రిజిట్ మెక్రాన్‌కు సంబంధించిన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చిన “దాదాపు పరిపూర్ణ జంట” అనే పుస్తకం ద్వారా చర్చనీయాంశమయ్యాయి. ఇరాన్ మూలాలున్న నటి గోల్షిఫ్తె ఫరహానితో జరిగిన సంభాషణ ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని రచయిత ఫ్లోరియన్ టార్డిఫ్ పేర్కొన్నారు.
మ్యాక్రాన్ ఫరహానీకి అందం గురించి మెసేజ్‌లు పంపినట్లు పుస్తకంలో పేర్కొనగా, ఆ విషయం తెలిసిన తర్వాత బ్రిజిట్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో వైరల్ అయిన వీడియో ఘటనను కూడా రచయిత ప్రస్తావించగా, అది సరదాగా జరిగిన సంఘటన మాత్రమే అని మ్యాక్రాన్ అప్పట్లో స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!