Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఏపీలో కొరియా పెట్టుబడులకు లోకేశ్ విజ్ఞప్తి

Writer: Pooja 06:28 AM, 6 జులై, 2026
ఏపీలో కొరియా పెట్టుబడులకు లోకేశ్ విజ్ఞప్తి

దక్షిణ కొరియాలోని సియోల్‌లో భారత రాయబారి గౌరంగ్‌లాల్ దాస్‌ను మంత్రి నారా లోకేశ్ కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో కొరియా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా సహకరించాలని కోరారు. రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0, ఇండియా సెమీకండక్టర్ మిషన్‌తో పాటు శ్రీసిటీ, నాయుడుపేట, కొప్పర్తి, విశాఖపట్నంలో సిద్ధంగా ఉన్న పారిశ్రామిక క్లస్టర్లను ఆయన వివరించారు.

రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డులు, బ్యాటరీ, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా కొరియా సహకారం కోరారు. ఏపీ-కొరియా ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసి పారిశ్రామిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు. జూలై 10న జరగనున్న సియోల్ ఇన్వెస్టర్ రోడ్‌షోకు కొరియా కంపెనీలను ఆకర్షించేలా సహకరించాలని భారత రాయబారిని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆర్టీసీ బలోపేతమే లక్ష్యం - జేఏసీ డిమాండ్

ఆర్టీసీ బలోపేతమే లక్ష్యం - జేఏసీ డిమాండ్

ఖాళీల భర్తీతో పాటు ప్రమోషన్లపై ఇంజనీర్ల సంఘం డిమాండ్

ఖాళీల భర్తీతో పాటు ప్రమోషన్లపై ఇంజనీర్ల సంఘం డిమాండ్

తెలంగాణ అభ్యంతరాలపై ట్రైబ్యునల్ విచారణ..ఏపీ వ్యూహం సిద్ధం

తెలంగాణ అభ్యంతరాలపై ట్రైబ్యునల్ విచారణ..ఏపీ వ్యూహం సిద్ధం

శ్రీవారి ఆణివార ఆస్థానం..భక్తులకు పుష్పపల్లకీ కనువిందు

శ్రీవారి ఆణివార ఆస్థానం..భక్తులకు పుష్పపల్లకీ కనువిందు

మూడేళ్లలో 5 వేల శ్రీవాణి ఆలయాలు - మంత్రి ఆనం
ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్నారా లోకేశ్దక్షిణ కొరియాఎలక్ట్రానిక్స్పెట్టుబడులుసెమీకండక్టర్లు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

మూడేళ్లలో 5 వేల శ్రీవాణి ఆలయాలు - మంత్రి ఆనం

చిట్టితల్లి చంద్రికకు వైద్య పరీక్షలు ప్రారంభం

చిట్టితల్లి చంద్రికకు వైద్య పరీక్షలు ప్రారంభం

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆస్ట్రేలియా ఏడో టైటిల్..స్కివర్ బ్రంట్ భావోద్వేగం
క్రీడలు

ఆస్ట్రేలియా ఏడో టైటిల్..స్కివర్ బ్రంట్ భావోద్వేగం

మిలియన్ ప్లస్ నగరాల్లో మహిళలకు తక్కువ వేతనాలు
జనరల్

మిలియన్ ప్లస్ నగరాల్లో మహిళలకు తక్కువ వేతనాలు

భారత్‌, ఇజ్రాయెల్‌కు నమ్మకమైన మిత్రదేశం - నెతన్యాహు
జనరల్

భారత్‌, ఇజ్రాయెల్‌కు నమ్మకమైన మిత్రదేశం - నెతన్యాహు

అస్సాం అసెంబ్లీలో అధికార భాషగా హిందీ
జనరల్

అస్సాం అసెంబ్లీలో అధికార భాషగా హిందీ

నేడు రామ మందిర ట్రస్ట్ కీలక సమావేశం
జనరల్

నేడు రామ మందిర ట్రస్ట్ కీలక సమావేశం

ఎల్‌నినోతో డెంగీ ముప్పు
జనరల్

ఎల్‌నినోతో డెంగీ ముప్పు

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు నెయ్మార్ వీడ్కోలు
క్రీడలు

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు నెయ్మార్ వీడ్కోలు

బ్రెజిల్‌కు షాక్...క్వార్టర్స్‌లోకి నార్వే
క్రీడలు

బ్రెజిల్‌కు షాక్...క్వార్టర్స్‌లోకి నార్వే

ఐపీఓ మార్కెట్ జోరు..రెండో అర్ధభాగంలో రికార్డు లక్ష్యం
బిజినెస్

ఐపీఓ మార్కెట్ జోరు..రెండో అర్ధభాగంలో రికార్డు లక్ష్యం

ఆర్టీసీ బలోపేతమే లక్ష్యం - జేఏసీ డిమాండ్
జనరల్

ఆర్టీసీ బలోపేతమే లక్ష్యం - జేఏసీ డిమాండ్

బంగారం స్థిరం..వెండి ధరలో స్వల్ప ఊరట
బిజినెస్

బంగారం స్థిరం..వెండి ధరలో స్వల్ప ఊరట

ఐటీకి మళ్లీ బ్యాడ్ టైమ్.. క్యూ1లోనూ నిరాశే
బిజినెస్

ఐటీకి మళ్లీ బ్యాడ్ టైమ్.. క్యూ1లోనూ నిరాశే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!