8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఈడీ సోదాలు

Writer: Shivani K 07:34 AM, 19 ఆగస్టు, 2026
కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఈడీ సోదాలు

కర్ణాటక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (కేపీఎస్‌సీ) ఆధ్వర్యంలో జరిగిన ఉద్యోగ నియామకాల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు మంగళవారం విస్తృత సోదాలు నిర్వహించారు. బెంగళూరుతో పాటు కర్ణాటకలోని పలు జిల్లాలు, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సహా మొత్తం 21 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. కేపీఎస్‌సీ కార్యాలయంలోనూ సోదాలు జరిగాయి. సస్పెండ్‌ అయిన కేపీఎస్‌సీ చైర్మన్‌ శివశంకరప్ప సాహకార్‌ నివాసాలతో పాటు, కేపీఎస్‌సీ ద్వారా వెటర్నరీ ఆఫీసర్‌ ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేశారు.

కేపీఎస్‌సీ ఆధ్వర్యంలో జరిగిన పశువైద్యాధికారుల నియామకాల్లో ఒక్కో అభ్యర్థి నుంచి రూ.70–80 లక్షల వరకు లంచం తీసుకున్నారనే ఆరోపణలు శివశంకరప్పపై ఉన్నాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తులో భాగంగానే ఈడీ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, కేపీఎస్‌సీ చైర్మన్‌ శివశంకరప్ప సాహుకార్‌ను సస్పెండ్‌ చేస్తూ గవర్నర్‌ జారీ చేసిన ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెరుగుతున్న ఖర్చులతో సైడ్‌ హస్ల్‌ వైపు జెన్‌జీ

‘‘సత్యం మా వైపే ఉంది. మా ధైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరు’’ - కర్ణాటక సీఎం డీకే శివకుమార్

వినూత్న రచనలకు అన్నే కార్సన్‌కు సాహిత్య నోబెల్‌ బహుమతి

హైదరాబాద్‌లో ‘సేవ్‌ డెమోక్రసీ’ ర్యాలీ నిర్వహించిన ఇండియా కూటమి

ఓటు హక్కు పరిరక్షణ కోసం ‘ఛలో రాజ్‌భవన్’.. విద్యార్థి, యువజన సంఘాల పిలుపు

ఎఫ్‌-1 విద్యార్థులపై భారీ భారం.. ఓపీటీకి 70 వేల డాలర్ల ఫీజు

ట్యాగ్లు
కర్ణాటకకేపీఎస్‌సీఈడీ దాడులుఉద్యోగ నియామకాలునియామక అక్రమాలుకర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్శివశంకరప్ప సాహకార్వెటర్నరీ ఆఫీసర్ నియామకాలులంచం ఆరోపణలుకర్ణాటక హైకోర్టు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెరుగుతున్న ఖర్చులతో సైడ్‌ హస్ల్‌ వైపు జెన్‌జీ
జనరల్

పెరుగుతున్న ఖర్చులతో సైడ్‌ హస్ల్‌ వైపు జెన్‌జీ

‘‘సత్యం మా వైపే ఉంది. మా ధైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరు’’ - కర్ణాటక సీఎం డీకే శివకుమార్
జనరల్

‘‘సత్యం మా వైపే ఉంది. మా ధైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరు’’ - కర్ణాటక సీఎం డీకే శివకుమార్

ప్రపంచకప్ టికెట్లకు భారీ డిమాండ్.. భారత్-పాక్ మ్యాచ్‌కు విపరీతమైన క్రేజ్!
క్రీడలు

ప్రపంచకప్ టికెట్లకు భారీ డిమాండ్.. భారత్-పాక్ మ్యాచ్‌కు విపరీతమైన క్రేజ్!

వినూత్న రచనలకు అన్నే కార్సన్‌కు సాహిత్య నోబెల్‌ బహుమతి
జనరల్

వినూత్న రచనలకు అన్నే కార్సన్‌కు సాహిత్య నోబెల్‌ బహుమతి

‘అలియాస్‌ రుక్మిణి’ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌
సినిమాలు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 32 ప్రోమో 2.. హౌస్‌మేట్స్‌కు మరో కీలక టాస్క్!
షోస్

‘ట్రూత్ & స్పైస్’ షోలో సందడి చేసిన క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్, ఆయన భార్య సమ్రీన్ కౌర్

జోయ్ అలుక్కాస్ లగ్జరీ కలెక్షన్‌లో కొత్త జెట్...
బిజినెస్

జోయ్ అలుక్కాస్ లగ్జరీ కలెక్షన్‌లో కొత్త జెట్...

హైదరాబాద్‌లో ‘సేవ్‌ డెమోక్రసీ’ ర్యాలీ నిర్వహించిన ఇండియా కూటమి
జనరల్

హైదరాబాద్‌లో ‘సేవ్‌ డెమోక్రసీ’ ర్యాలీ నిర్వహించిన ఇండియా కూటమి

ముంబై ప్రాపర్టీతో శ్రద్ధా కపూర్ స్మార్ట్ మూవ్.. స్థిరమైన ఆదాయం!
సినిమాలు

ముంబై ప్రాపర్టీతో శ్రద్ధా కపూర్ స్మార్ట్ మూవ్.. స్థిరమైన ఆదాయం!

ఓటు హక్కు పరిరక్షణ కోసం ‘ఛలో రాజ్‌భవన్’.. విద్యార్థి, యువజన సంఘాల పిలుపు
జనరల్

ఓటు హక్కు పరిరక్షణ కోసం ‘ఛలో రాజ్‌భవన్’.. విద్యార్థి, యువజన సంఘాల పిలుపు

ఐటీడీపీని బలోపేతం చేయాలి.. నారా లోకేష్ కీలక సూచనలు
రాజకీయాలు

ఐటీడీపీని బలోపేతం చేయాలి.. నారా లోకేష్ కీలక సూచనలు

ఎఫ్‌-1 విద్యార్థులపై భారీ భారం.. ఓపీటీకి 70 వేల డాలర్ల ఫీజు
జనరల్

ఎఫ్‌-1 విద్యార్థులపై భారీ భారం.. ఓపీటీకి 70 వేల డాలర్ల ఫీజు

అశ్లీల, ఏఐ ఫేక్ కంటెంట్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్
సినిమాలు

అశ్లీల, ఏఐ ఫేక్ కంటెంట్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు.. అధికారులతో ఎస్ఈసీ సమీక్ష

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!