19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొత్త రాజకీయ పార్టీ పెడతా - విజయసాయి రెడ్డి

Writer: Pooja 09:25 AM, 19 ఆగస్టు, 2026
కొత్త రాజకీయ పార్టీ పెడతా - విజయసాయి రెడ్డి

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీలో సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టబోతున్నానని, త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని ప్రకటించారు. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా నిలబడేందుకే పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను అసెంబ్లీ, పార్లమెంట్‌లో బలంగా వినిపించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల తరఫున ఒక లాయర్‌గా, బాధ్యతాయుతమైన ప్రతినిధిగా పనిచేస్తానన్నారు.

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు లేకుండా, ఎల్‌నినో ప్రభావం లేకుండా సమృద్ధిగా వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థించినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. రైతులంతా సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో ఆహార కొరత సమస్యలు తలెత్తకూడదని కోరుకున్నట్లు చెప్పారు. ఈ నెలలో విజయవాడలో విస్తృత స్థాయి మీడియా సమావేశం నిర్వహించి, తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికతో పాటు కొత్త పార్టీ కార్యాచరణను వెల్లడిస్తానని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరాన్‌పై యూఏఈ కీలక ఆంక్షలు

ఇరాన్‌పై యూఏఈ కీలక ఆంక్షలు

ఎస్టీపీ టెండర్ కేసులో సత్యేంద్ర జైన్ అరెస్ట్

ఎస్టీపీ టెండర్ కేసులో సత్యేంద్ర జైన్ అరెస్ట్

భూమిలేని నిరుపేదలకు ఎకరం భూమి ఇస్తాం - కల్వకుంట్ల కవిత

భూమిలేని నిరుపేదలకు ఎకరం భూమి ఇస్తాం - కల్వకుంట్ల కవిత

త్రిషతో విజయ్‌కు ప్రమాదం - వేణుస్వామి

త్రిషతో విజయ్‌కు ప్రమాదం - వేణుస్వామి

భారత్ ఆతిథ్యంపై విదేశీయురాలి ప్రశంసలు

భారత్ ఆతిథ్యంపై విదేశీయురాలి ప్రశంసలు

చెన్నైకి సీఎం చంద్రబాబు.. కీలక సమావేశానికి రెడీ!

చెన్నైకి సీఎం చంద్రబాబు.. కీలక సమావేశానికి రెడీ!

ట్యాగ్లు
విజయసాయి రెడ్డిఆంధ్రప్రదేశ్ రాజకీయాలుకొత్త రాజకీయ పార్టీతిరుమలఏపీ రాజకీయాలురాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రక్షాబంధన్‌కు శుభ ముహూర్తం ఇదే...
జనరల్

రక్షాబంధన్‌కు శుభ ముహూర్తం ఇదే...

హాకీ ప్రపంచకప్‌లో భారత్–పాక్ ఢీ.. ఎవరిదే పైచేయి?
క్రీడలు

హాకీ ప్రపంచకప్‌లో భారత్–పాక్ ఢీ.. ఎవరిదే పైచేయి?

బండి సంజయ్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కౌంటర్
రాజకీయాలు

బండి సంజయ్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కౌంటర్

కార్తీక్ ఆర్యన్‌కు తీవ్ర గాయం...
గాసిప్స్

కార్తీక్ ఆర్యన్‌కు తీవ్ర గాయం...

ఇరాన్‌పై యూఏఈ కీలక ఆంక్షలు
జనరల్

ఇరాన్‌పై యూఏఈ కీలక ఆంక్షలు

‘గంగ్నమ్ స్టైల్’ సాంగ్‌కు యూట్యూబ్‌లో అదిరిపోయే రికార్డ్
గాసిప్స్

‘గంగ్నమ్ స్టైల్’ సాంగ్‌కు యూట్యూబ్‌లో అదిరిపోయే రికార్డ్

ఎస్టీపీ టెండర్ కేసులో సత్యేంద్ర జైన్ అరెస్ట్
జనరల్

ఎస్టీపీ టెండర్ కేసులో సత్యేంద్ర జైన్ అరెస్ట్

11 మంది పిల్లలు కావాలనుకున్నా - అనుపమ
సినిమాలు

11 మంది పిల్లలు కావాలనుకున్నా - అనుపమ

బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్టుతో సనత్‌నగర్‌లో ఉద్రిక్తత
రాజకీయాలు

బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్టుతో సనత్‌నగర్‌లో ఉద్రిక్తత

అగ్నిపరీక్ష తొలి దశ పూర్తి...అసలు ఆట ఇప్పుడే
షోస్

అగ్నిపరీక్ష తొలి దశ పూర్తి...అసలు ఆట ఇప్పుడే

భూమిలేని నిరుపేదలకు ఎకరం భూమి ఇస్తాం - కల్వకుంట్ల కవిత
జనరల్

భూమిలేని నిరుపేదలకు ఎకరం భూమి ఇస్తాం - కల్వకుంట్ల కవిత

సోనియాపై కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు...
రాజకీయాలు

సోనియాపై కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!