3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చెన్నైకి సీఎం చంద్రబాబు..

Writer: Shivani K 08:36 AM, 19 ఆగస్టు, 2026
చెన్నైకి సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి చెన్నైకి వెళ్లనున్నారు. అక్కడే రాత్రి బస చేయనున్న ఆయన.. గురువారం చెన్నైలో జరిగే 31వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలు, అంతర్రాష్ట్ర సమన్వయం, అభివృద్ధి అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.

సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు గురువారం సాయంత్రం 5 గంటలకు తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి చెన్నై పర్యటన నేపథ్యంలో ఆయన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రజా రవాణాను బలోపేతం చేయడమే లక్ష్యం - పొన్నం ప్రభాకర్

ప్రజా రవాణాను బలోపేతం చేయడమే లక్ష్యం - పొన్నం ప్రభాకర్

ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్‌తో ప్రయాణం మరింత సులభం - డిప్యూటీ సీఎం భట్టి

ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్‌తో ప్రయాణం మరింత సులభం - డిప్యూటీ సీఎం భట్టి

అనంతగిరి వద్ద ఘోర ప్రమాదం...లోయలో పడిన బస్సు

అనంతగిరి వద్ద ఘోర ప్రమాదం...లోయలో పడిన బస్సు

స్మిత్ మచ్చర్‌ ధైర్యానికి చిరంజీవి ప్రశంసలు

స్మిత్ మచ్చర్‌ ధైర్యానికి చిరంజీవి ప్రశంసలు

శ్రీసిటీ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

శ్రీసిటీ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

శ్రీసిటీలో హెల్త్‌కేర్‌ పరిశ్రమలో భారీ పేలుడు

శ్రీసిటీలో హెల్త్‌కేర్‌ పరిశ్రమలో భారీ పేలుడు

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్ సీఎంచెన్నై పర్యటనసదరన్ జోనల్ కౌన్సిల్31వ సమావేశంఆంధ్రప్రదేశ్తమిళనాడుదక్షిణాది రాష్ట్రాలుఅంతర్రాష్ట్ర సమన్వయంఏపీ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముకేశ్–వర్షిణి క్లోజ్‌నెస్ లవ్ ట్రాక్‌ ఏనా? లేదా గేమ్ ప్లాన్‌నా?
షోస్

ముకేశ్–వర్షిణి క్లోజ్‌నెస్ లవ్ ట్రాక్‌ ఏనా? లేదా గేమ్ ప్లాన్‌నా?

ప్రజా రవాణాను బలోపేతం చేయడమే లక్ష్యం - పొన్నం ప్రభాకర్
జనరల్

ప్రజా రవాణాను బలోపేతం చేయడమే లక్ష్యం - పొన్నం ప్రభాకర్

ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్‌తో ప్రయాణం మరింత సులభం - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్‌తో ప్రయాణం మరింత సులభం - డిప్యూటీ సీఎం భట్టి

వైభవ్‌కు సెండాఫ్ ఇచ్చిన ఆయుబ్...సిక్సర్‌తో బదులిచ్చిన అభిషేక్
క్రీడలు

వైభవ్‌కు సెండాఫ్ ఇచ్చిన ఆయుబ్...సిక్సర్‌తో బదులిచ్చిన అభిషేక్

సత్యభామపై వ్యాఖ్యలతో స్టాలిన్‌కు కొత్త చిక్కులు
రాజకీయాలు

సత్యభామపై వ్యాఖ్యలతో స్టాలిన్‌కు కొత్త చిక్కులు

రాహుల్ ప్రధాని అయితే హిమంత జైలుకే - గౌరవ్ గొగోయ్
రాజకీయాలు

రాహుల్ ప్రధాని అయితే హిమంత జైలుకే - గౌరవ్ గొగోయ్

పాక్ ముందు టీమిండియా భారీ టార్గెట్
క్రీడలు

పాక్ ముందు టీమిండియా భారీ టార్గెట్

సినిమా కంటే ఆ బంధాలే ముఖ్యం -  మాలవికా మోహనన్
సినిమాలు

సినిమా కంటే ఆ బంధాలే ముఖ్యం - మాలవికా మోహనన్

కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్...బిగ్‌బాస్‌ హౌస్‌లో టార్గెటింగ్ గేమ్
షోస్

కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్...బిగ్‌బాస్‌ హౌస్‌లో టార్గెటింగ్ గేమ్

మహిళల గోల్ఫ్‌లో ప్రణవి ఉర్స్‌కు స్వర్ణం
క్రీడలు

మహిళల గోల్ఫ్‌లో ప్రణవి ఉర్స్‌కు స్వర్ణం

అనంతగిరి వద్ద ఘోర ప్రమాదం...లోయలో పడిన బస్సు
జనరల్

అనంతగిరి వద్ద ఘోర ప్రమాదం...లోయలో పడిన బస్సు

స్మిత్ మచ్చర్‌ ధైర్యానికి చిరంజీవి ప్రశంసలు
జనరల్

స్మిత్ మచ్చర్‌ ధైర్యానికి చిరంజీవి ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!