
జనరల్

కోక జమునా రాణి ఈరోజు ఉదయం సుమారు 5:30 గంటలకు బెంగళూరులో కన్నుమూశారు. ఆమె మృతి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులను తీవ్ర విషాదంలో ముంచింది. ఆమె మరణవార్త తెలిసిన అనంతరం పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరులోని కల్లహళ్లి శ్మశానవాటిక, జీవనహళ్లి, కథలిపాళ్య, కాక్స్ టౌన్, సర్వజ్ఞనగర్లో నిర్వహించనున్నారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అంతిమయాత్రలో పాల్గొని ఆమెకు తుది నివాళులు అర్పించనున్నారు. ఓం శాంతి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!