
జనరల్

రుషికొండలోని భవనాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) కీలక నిర్ణయం తీసుకుంది. భవనాల నిర్వహణ కోసం ప్రైవేట్ భాగస్వామ్యానికి అవకాశం కల్పిస్తూ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EoI) దరఖాస్తులను ఆహ్వానించింది. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించింది.
ఈ ప్రతిపాదన ప్రకారం ఐదు భవనాల సముదాయ నిర్వహణ బాధ్యతలను ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించనున్నారు. ఈ నిర్ణయం ద్వారా భవనాల నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగడంతో పాటు పర్యాటకులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఏపీ టూరిజం కార్పొరేషన్ పేర్కొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!