16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్

Writer: Chandrika 09:54 AM, 16 ఆగస్టు, 2026
పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్

హైదరాబాద్‌ను స్వచ్ఛమైన, సుస్థిరమైన, పర్యావరణహిత ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక పథకాన్ని రూపొందిస్తోంది. పెట్రోల్, డీజిల్‌తో నడిచే ఆటో రిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం లేదా వాటి స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ ఆటోలను అందించే విధంగా “తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం–2026”ను రూపొందిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్–2047కు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ పథకానికి ఇటీవల రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలో పట్టణ ప్రజా రవాణాను క్రమంగా నెట్-జీరో కార్బన్ ఉద్గారాల దిశగా తీసుకెళ్లడమే పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

పట్టణాల్లో చివరి మైలు రవాణాలో ఆటో రిక్షాలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ.. పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగం వల్ల వాయు, శబ్ద కాలుష్యం పెరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు పెరుగుతున్న ఇంధన ధరలు ఆటో డ్రైవర్లపై ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో CURE ప్రాంతంలోని అర్హత కలిగిన అన్ని ICE ఆటోలను దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు సమగ్ర పథకాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. రవాణా శాఖ అధికారిక డేటా ప్రకారం CURE ప్రాంతంలో చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్‌తో 18,766 అర్హత కలిగిన ICE ఆటోలు ఉన్నాయి. వీటిలో 11,254 డీజిల్ ఆటోలు, 7,512 పెట్రోల్ ఆటోలు ఉన్నాయి. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడు తన అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రతిపాదించే రెండు మార్గాల్లో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీఎంసీ  సీనియర్ నేత  ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...

టీఎంసీ సీనియర్ నేత ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌

హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..

హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..
ట్యాగ్లు
తెలంగాణపొన్నం ప్రభాకర్ఎలక్ట్రిక్ ఆటోలుఆటో రిక్షాలుఈవీ పథకం 2026హైదరాబాద్తెలంగాణ ప్రభుత్వంCURE ప్రాంతంహరిత రవాణాఎలక్ట్రిక్ వాహనాలు
AdvertisementAdvertisement

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రౌడీ జనార్దనలో అదే హైలైట్?
గాసిప్స్

రౌడీ జనార్దనలో అదే హైలైట్?

కొరియన్ కనకరాజుకు మళ్లీ పెరిగిన డిమాండ్?
సినిమాలు

కొరియన్ కనకరాజుకు మళ్లీ పెరిగిన డిమాండ్?

అమీర్‌ఖాన్‌ ఖాతాలో మరో బయోపిక్‌?
గాసిప్స్

అమీర్‌ఖాన్‌ ఖాతాలో మరో బయోపిక్‌?

తెరపైకి రాబోతున్న వినోద్‌ కాంబ్లీ కథ?
ఓటీటీ

తెరపైకి రాబోతున్న వినోద్‌ కాంబ్లీ కథ?

మిర్జాపూర్‌ థియేటర్లలో సక్సెస్‌ అవుతుందా?
సినిమాలు

మిర్జాపూర్‌ థియేటర్లలో సక్సెస్‌ అవుతుందా?

టైమ్‌ ట్రావెల్‌ కథలతో టాలీవుడ్‌లో కొత్త జోరు!
సినిమాలు

టైమ్‌ ట్రావెల్‌ కథలతో టాలీవుడ్‌లో కొత్త జోరు!

అడివి శేష్ చేతుల మీదుగా ‘అ’ ఫస్ట్ లుక్ విడుదల..
సినిమాలు

అడివి శేష్ చేతుల మీదుగా ‘అ’ ఫస్ట్ లుక్ విడుదల..

ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం..
క్రీడలు

ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం..

పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్
జనరల్

పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్

టీఎంసీ  సీనియర్ నేత  ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...
జనరల్

టీఎంసీ సీనియర్ నేత ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...
జనరల్

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...

స్వాతంత్య్ర వేడుకలకు జగన్ దూరం..
రాజకీయాలు

స్వాతంత్య్ర వేడుకలకు జగన్ దూరం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!