19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలుగు సినీ పరిశ్రమకు కూటమి సర్కార్ అండ.. మంత్రి దుర్గేష్

Writer: Harika S 10:46 PM, 18 ఆగస్టు, 2026
తెలుగు సినీ పరిశ్రమకు కూటమి సర్కార్ అండ.. మంత్రి దుర్గేష్

ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమతో పాటు కళాకారులు, సృజనాత్మక ప్రతిభను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో విబి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో ‘సేవ్ ఆర్టిస్ట్ – సేవ్ టాలెంట్’ పేరుతో నిర్వహించిన ‘వెండితెర మరియు ఓటీటీ అవార్డ్స్ 2025-26’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పురస్కారాలు అందజేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌లకు సింగిల్ విండో విధానంలో వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అనేక అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయని, డబ్బింగ్, రికార్డింగ్, రీ-రికార్డింగ్ థియేటర్ల ఏర్పాటుకు నిర్మాతలు ముందుకు రావాలని సూచించారు. సినీ మౌలిక వసతుల అభివృద్ధికి ముందుకు వచ్చే వారికి భూ కేటాయింపులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్ తరహాలో విజయవాడలోనూ తరచూ సినీ కార్యక్రమాలు, అవార్డు వేడుకలు నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. తెలుగు సినీ పరిశ్రమను రాష్ట్రంలో మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గీత, చేనేత కార్మికులకు పెన్షన్స్ - సీఎం రేవంత్

పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం

సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికా పర్యటన

22-ఏ భూములపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం...
ట్యాగ్లు
కందుల దుర్గేష్ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమతెలుగు సినిమావెండితెర అవార్డ్స్ఓటీటీ అవార్డ్స్విజయవాడ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం...

దేశభక్తిపై బీజేపీకి ఖర్గే కౌంటర్.. అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గీత, చేనేత కార్మికులకు పెన్షన్స్ - సీఎం రేవంత్
జనరల్

గీత, చేనేత కార్మికులకు పెన్షన్స్ - సీఎం రేవంత్

పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం
జనరల్

పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం

సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికా పర్యటన
జనరల్

సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికా పర్యటన

తెలుగు సినీ పరిశ్రమకు కూటమి సర్కార్ అండ.. మంత్రి దుర్గేష్
జనరల్

తెలుగు సినీ పరిశ్రమకు కూటమి సర్కార్ అండ.. మంత్రి దుర్గేష్

ESPN సహ వ్యవస్థాపకుడు బిల్ రాస్ముసెన్ మృతి
క్రీడలు

ESPN సహ వ్యవస్థాపకుడు బిల్ రాస్ముసెన్ మృతి

22-ఏ భూములపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
జనరల్

22-ఏ భూములపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

హాకీ వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు చరిత్ర.. దక్షిణాఫ్రికాపై భారీ విజయం
క్రీడలు

హాకీ వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు చరిత్ర.. దక్షిణాఫ్రికాపై భారీ విజయం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం...
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం...

సానియా మీర్జా రెండో పెళ్లి వార్తలు వైరల్.. అసలు నిజమేంటి?
క్రీడలు

సానియా మీర్జా రెండో పెళ్లి వార్తలు వైరల్.. అసలు నిజమేంటి?

విశాఖలో గూగుల్ భారీ ఏఐ ప్రాజెక్ట్.. నీటి వనరులపై ఆందోళనలు
టెక్నాలజీ

విశాఖలో గూగుల్ భారీ ఏఐ ప్రాజెక్ట్.. నీటి వనరులపై ఆందోళనలు

దేశభక్తిపై బీజేపీకి ఖర్గే కౌంటర్.. అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు
జనరల్

దేశభక్తిపై బీజేపీకి ఖర్గే కౌంటర్.. అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు

జర్నలిస్ట్ రవి నాయర్ ఇళ్లలో గుజరాత్ పోలీసుల సోదాలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!