19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

22-ఏ భూములపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Writer: Harika S 10:39 PM, 18 ఆగస్టు, 2026
22-ఏ భూములపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల అంశంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. ప్రైవేటు భూములు కలిగిన వారికి రిజిస్ట్రేషన్ విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ తీసుకున్న వారి ఆస్తులు 22-ఏ జాబితాలో ఉంటే.. రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లోగా పరిశీలించాలని సీఎం ఆదేశించారు. భూమి ప్రైవేటుదిగా తేలితే వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు 22-ఏ జాబితాలోని భూములను క్షుణ్నంగా పరిశీలించి, ఎలాంటి తప్పులు లేకుండా సరైన జాబితాను రూపొందించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. భూ హక్కుల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 22-ఏ భూముల విషయంలో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని సీఎం సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గీత, చేనేత కార్మికులకు పెన్షన్స్ - సీఎం రేవంత్

పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం

సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికా పర్యటన

తెలుగు సినీ పరిశ్రమకు కూటమి సర్కార్ అండ.. మంత్రి దుర్గేష్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం...

దేశభక్తిపై బీజేపీకి ఖర్గే కౌంటర్.. అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ ప్రభుత్వం22-ఏ భూములుఆస్తి హక్కులుభూ రిజిస్ట్రేషన్లురెవెన్యూ శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గీత, చేనేత కార్మికులకు పెన్షన్స్ - సీఎం రేవంత్
జనరల్

గీత, చేనేత కార్మికులకు పెన్షన్స్ - సీఎం రేవంత్

పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం
జనరల్

పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం

సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికా పర్యటన
జనరల్

సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికా పర్యటన

తెలుగు సినీ పరిశ్రమకు కూటమి సర్కార్ అండ.. మంత్రి దుర్గేష్
జనరల్

తెలుగు సినీ పరిశ్రమకు కూటమి సర్కార్ అండ.. మంత్రి దుర్గేష్

ESPN సహ వ్యవస్థాపకుడు బిల్ రాస్ముసెన్ మృతి
క్రీడలు

ESPN సహ వ్యవస్థాపకుడు బిల్ రాస్ముసెన్ మృతి

22-ఏ భూములపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
జనరల్

22-ఏ భూములపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

హాకీ వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు చరిత్ర.. దక్షిణాఫ్రికాపై భారీ విజయం
క్రీడలు

హాకీ వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు చరిత్ర.. దక్షిణాఫ్రికాపై భారీ విజయం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం...
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం...

సానియా మీర్జా రెండో పెళ్లి వార్తలు వైరల్.. అసలు నిజమేంటి?
క్రీడలు

సానియా మీర్జా రెండో పెళ్లి వార్తలు వైరల్.. అసలు నిజమేంటి?

విశాఖలో గూగుల్ భారీ ఏఐ ప్రాజెక్ట్.. నీటి వనరులపై ఆందోళనలు
టెక్నాలజీ

విశాఖలో గూగుల్ భారీ ఏఐ ప్రాజెక్ట్.. నీటి వనరులపై ఆందోళనలు

దేశభక్తిపై బీజేపీకి ఖర్గే కౌంటర్.. అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు
జనరల్

దేశభక్తిపై బీజేపీకి ఖర్గే కౌంటర్.. అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు

జర్నలిస్ట్ రవి నాయర్ ఇళ్లలో గుజరాత్ పోలీసుల సోదాలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!