19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం

Writer: Harika S 11:04 PM, 18 ఆగస్టు, 2026
పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం

తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని నర్సంపేటలో రాత్రికి రాత్రే తొలగించడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. విగ్రహం తొలగింపు ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను విస్మరిస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెప్పు కోసం పోలీసులు వ్యవహరించవద్దని, చట్టాన్ని, ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని సూచించారు.

విగ్రహ తొలగింపును నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడం, గృహనిర్బంధంలో ఉంచడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. అరెస్టు చేసిన వారందరినీ ఎలాంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు మరింత ఇబ్బంది కలిగించే చర్యలకు ప్రభుత్వం దూరంగా ఉండాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గీత, చేనేత కార్మికులకు పెన్షన్స్ - సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికా పర్యటన

తెలుగు సినీ పరిశ్రమకు కూటమి సర్కార్ అండ.. మంత్రి దుర్గేష్

22-ఏ భూములపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం...

దేశభక్తిపై బీజేపీకి ఖర్గే కౌంటర్.. అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు

ట్యాగ్లు
కేటీఆర్బీఆర్‌ఎస్పెద్ది సుదర్శన్‌రెడ్డినర్సంపేటతెలంగాణ రాజకీయాలువిగ్రహం తొలగింపు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గీత, చేనేత కార్మికులకు పెన్షన్స్ - సీఎం రేవంత్
జనరల్

గీత, చేనేత కార్మికులకు పెన్షన్స్ - సీఎం రేవంత్

పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం
జనరల్

పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం

సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికా పర్యటన
జనరల్

సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికా పర్యటన

తెలుగు సినీ పరిశ్రమకు కూటమి సర్కార్ అండ.. మంత్రి దుర్గేష్
జనరల్

తెలుగు సినీ పరిశ్రమకు కూటమి సర్కార్ అండ.. మంత్రి దుర్గేష్

ESPN సహ వ్యవస్థాపకుడు బిల్ రాస్ముసెన్ మృతి
క్రీడలు

ESPN సహ వ్యవస్థాపకుడు బిల్ రాస్ముసెన్ మృతి

22-ఏ భూములపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
జనరల్

22-ఏ భూములపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

హాకీ వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు చరిత్ర.. దక్షిణాఫ్రికాపై భారీ విజయం
క్రీడలు

హాకీ వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు చరిత్ర.. దక్షిణాఫ్రికాపై భారీ విజయం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం...
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం...

సానియా మీర్జా రెండో పెళ్లి వార్తలు వైరల్.. అసలు నిజమేంటి?
క్రీడలు

సానియా మీర్జా రెండో పెళ్లి వార్తలు వైరల్.. అసలు నిజమేంటి?

విశాఖలో గూగుల్ భారీ ఏఐ ప్రాజెక్ట్.. నీటి వనరులపై ఆందోళనలు
టెక్నాలజీ

విశాఖలో గూగుల్ భారీ ఏఐ ప్రాజెక్ట్.. నీటి వనరులపై ఆందోళనలు

దేశభక్తిపై బీజేపీకి ఖర్గే కౌంటర్.. అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు
జనరల్

దేశభక్తిపై బీజేపీకి ఖర్గే కౌంటర్.. అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు

జర్నలిస్ట్ రవి నాయర్ ఇళ్లలో గుజరాత్ పోలీసుల సోదాలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!