16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..

Writer: Chandrika 09:18 AM, 16 ఆగస్టు, 2026
హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో హోర్ముజ్‌ జలసంధికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ జలమార్గం గుండా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేందుకు ఇరాన్‌, ఒమన్‌ దేశాలు నిర్దిష్ట నౌకాయాన మార్గంపై ఒప్పందానికి వచ్చినట్లు ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘాయీ వెల్లడించారు. వారాలపాటు సాగిన సాంకేతిక చర్చల అనంతరం నౌకలు ప్రయాణించే మార్గానికి సంబంధించిన మ్యాప్‌పై ఇరుదేశాలు అవగాహనకు వచ్చినట్లు తెలిపారు.

ఒమన్‌తో ఇతర అంశాలపై సాంకేతిక, రాజకీయ సంప్రదింపులు ఇంకా కొనసాగుతున్నాయని బఘాయీ తెలిపారు. అయితే ఈ ఒప్పందం కుదిరినంత మాత్రాన హోర్ముజ్‌ జలసంధిలో సాధారణ స్థాయిలో నౌకాయానం వెంటనే పునరుద్ధరించబడుతుందని చెప్పలేమని స్పష్టం చేశారు. ప్రాంతీయ పరిస్థితులు, నౌకాయానంపై ఉన్న ఆంక్షలు వంటి అంశాలు కూడా కీలకమని పేర్కొన్నారు. హోర్ముజ్‌ జలసంధి తీర దేశాలైన ఇరాన్‌, ఒమన్‌ గతంలోనూ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా నౌకల సురక్షిత రాకపోకలకు కట్టుబడి ఉన్నామని, తమ సార్వభౌమ హక్కులను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్

పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్

టీఎంసీ  సీనియర్ నేత  ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...

టీఎంసీ సీనియర్ నేత ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..
ట్యాగ్లు
ఇరాన్‌ ఒమన్‌ ఒప్పందంహోర్ముజ్‌ జలసంధిఅమెరికా ఇరాన్‌ ఉద్రిక్తతలుఇరాన్‌ఒమన్‌నౌకాయాన మార్గాలుసముద్ర భద్రతవాణిజ్య నౌకలుమధ్యప్రాచ్య ఉద్రిక్తతలుఅంతర్జాతీయ నౌకాయానం
Advertisement

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్
జనరల్

పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్

టీఎంసీ  సీనియర్ నేత  ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...
జనరల్

టీఎంసీ సీనియర్ నేత ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...
జనరల్

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...

స్వాతంత్య్ర వేడుకలకు జగన్ దూరం..
రాజకీయాలు

స్వాతంత్య్ర వేడుకలకు జగన్ దూరం..

ఆంధ్రా పికిల్‌బాల్‌ లీగ్‌ షురూ...
క్రీడలు

ఆంధ్రా పికిల్‌బాల్‌ లీగ్‌ షురూ...

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌
జనరల్

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌

హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..
జనరల్

హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..

బ్లాక్‌ కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలా?... పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..
ఆరోగ్యం

బ్లాక్‌ కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలా?... పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..
జనరల్

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..
జనరల్

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

ఏపీలో మహిళా క్రికెట్‌కు బిగ్‌ బూస్ట్‌..
క్రీడలు

ఏపీలో మహిళా క్రికెట్‌కు బిగ్‌ బూస్ట్‌..

తిరుమలకు పోటెత్తిన భక్తులు..
జనరల్

తిరుమలకు పోటెత్తిన భక్తులు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!