15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై కేసీఆర్ ఆరా..

Writer: Chandrika 02:17 PM, 26 జులై, 2026
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై కేసీఆర్ ఆరా..

బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. సుదర్శన్ రెడ్డికి హైదరాబాద్‌లో అత్యుత్తమ వైద్యం అందేలా అన్ని ఏర్పాట్లు చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదేశించారు. ఆయన అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేస్తూ, అవసరమైన వైద్య సహాయం అందించేందుకు పార్టీ ముఖ్య నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కేసీఆర్ ఉదయం నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన కుటుంబ సభ్యులతో పాటు కేటీఆర్, హరీశ్ రావు, వినోద్, జిల్లా నేతలతో మాట్లాడుతూ అవసరమైన ఏర్పాట్లపై సూచనలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. వైద్యులు కూడా సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న చికిత్స వివరాలను కేసీఆర్‌కు తెలియజేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ

కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ

సామాన్యుడిలా తహసీల్దార్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు

సామాన్యుడిలా తహసీల్దార్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు  - పెమ్మసాని చంద్రశేఖర్‌

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు - పెమ్మసాని చంద్రశేఖర్‌

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ట్యాగ్లు
పెద్ది సుదర్శన్ రెడ్డికేసీఆర్కేటీఆర్బీఆర్ఎస్నర్సంపేటతెలంగాణ రాజకీయాలుహరీశ్ రావుబీఆర్ఎస్ నేతలుఆరోగ్య సమాచారంహైదరాబాద్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు భారీ టారిఫ్‌ ముప్పు...
రాజకీయాలు

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు భారీ టారిఫ్‌ ముప్పు...

బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?

రెండేళ్ల పీసీసీ చీఫ్‌ పదవిపై సంతృప్తిగా ఉంది: మహేశ్‌ గౌడ్
రాజకీయాలు

రెండేళ్ల పీసీసీ చీఫ్‌ పదవిపై సంతృప్తిగా ఉంది: మహేశ్‌ గౌడ్

బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..
షోస్

బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి
రాజకీయాలు

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి

ఊహించని వసూళ్లతో ‘అబ్సెషన్‌’ హవా
గాసిప్స్

ఊహించని వసూళ్లతో ‘అబ్సెషన్‌’ హవా

కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ
జనరల్

కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ

సామాన్యుడిలా తహసీల్దార్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు
జనరల్

సామాన్యుడిలా తహసీల్దార్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు  - పెమ్మసాని చంద్రశేఖర్‌
జనరల్

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు - పెమ్మసాని చంద్రశేఖర్‌

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌
జనరల్

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు
జనరల్

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!