20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాబా రాందేవ్ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ కౌంటర్..

Writer: Chandrika 07:32 AM, 20 ఆగస్టు, 2026
బాబా రాందేవ్ వ్యాఖ్యలపై కంగనా రనౌత్  కౌంటర్..

జెన్‌ జెడ్‌పై కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద ‘జెనరేషన్ గట్టర్’ వ్యాఖ్యలపై బాబా రాందేవ్ స్పందించినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఆమె ఘాటుగా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కంగనా రనౌత్ తన యవ్వనం, వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు. తన వ్యక్తిగత విషయాల గురించి ‘పగటి కలలు’ కనొద్దంటూ రాందేవ్‌కు కౌంటర్ ఇచ్చారు. తన క్యారెక్టర్‌పై పాఠాలు చెప్పే హక్కు ఆయనకు లేదని స్పష్టం చేశారు.

అంతేకాకుండా, రాందేవ్‌తో అనుబంధం ఉన్న కొన్ని ఉత్పత్తుల వైద్యపరమైన ప్రభావాలకు సంబంధించిన గత న్యాయ వివాదాలను ప్రస్తావిస్తూ కంగనా విమర్శలు చేశారు. అలాంటి ఆరోపణల విషయంలో సుప్రీంకోర్టు నుంచి తనకు ఎలాంటి విమర్శలు ఎదురుకాలేదని పేర్కొన్నారు. “నా క్యారెక్టర్ మీ కంటే చాలా బెటర్” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విమర్శలకు నేరుగా స్పందించే కంగనా తాజా పోస్ట్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జ్ఞానేశ్వరి అదృశ్యంపై హైకోర్టు సీరియస్..

జ్ఞానేశ్వరి అదృశ్యంపై హైకోర్టు సీరియస్..

గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు బిగ్ అలర్ట్...

గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు బిగ్ అలర్ట్...

ఉపా కేసులో గాదె ఇన్నయ్యకు ఊరట..

ఉపా కేసులో గాదె ఇన్నయ్యకు ఊరట..

‘ప్రజల సొమ్ము పథకాలకేనా?’.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు

‘ప్రజల సొమ్ము పథకాలకేనా?’.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు

22A భూముల బాధితులకు బీఆర్ఎస్ అండ..

22A భూముల బాధితులకు బీఆర్ఎస్ అండ..

ట్రంప్ విధానాలను ప్రశంసించిన స్టీఫెన్ మిల్లర్...

ట్రంప్ విధానాలను ప్రశంసించిన స్టీఫెన్ మిల్లర్...

ట్యాగ్లు
కంగనా రనౌత్బాబా రాందేవ్కంగనా వివాదంజెన్ జెడ్జెనరేషన్ గట్టర్బాలీవుడ్ వార్తలుఇన్‌స్టాగ్రామ్ పోస్ట్సెలబ్రిటీ వివాదంసోషల్ మీడియావైరల్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజీవ్‌ గాంధీకి నివాళులర్పించిన సీఎం రేవంత్‌ రెడ్డి
జనరల్

రాజీవ్‌ గాంధీకి నివాళులర్పించిన సీఎం రేవంత్‌ రెడ్డి

హాకీ వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం..
క్రీడలు

హాకీ వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం..

నేడు మహాబలిపురంలో దక్షిణ ప్రాంతీయ మండలి భేటీ..
జనరల్

నేడు మహాబలిపురంలో దక్షిణ ప్రాంతీయ మండలి భేటీ..

జ్ఞానేశ్వరి అదృశ్యంపై హైకోర్టు సీరియస్..
జనరల్

జ్ఞానేశ్వరి అదృశ్యంపై హైకోర్టు సీరియస్..

గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు బిగ్ అలర్ట్...
జనరల్

గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు బిగ్ అలర్ట్...

ఉపా కేసులో గాదె ఇన్నయ్యకు ఊరట..
జనరల్

ఉపా కేసులో గాదె ఇన్నయ్యకు ఊరట..

‘ప్రజల సొమ్ము పథకాలకేనా?’.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు
జనరల్

‘ప్రజల సొమ్ము పథకాలకేనా?’.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు

బాబా రాందేవ్ వ్యాఖ్యలపై కంగనా రనౌత్  కౌంటర్..
జనరల్

బాబా రాందేవ్ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ కౌంటర్..

22A భూముల బాధితులకు బీఆర్ఎస్ అండ..
జనరల్

22A భూముల బాధితులకు బీఆర్ఎస్ అండ..

ట్రంప్ విధానాలను ప్రశంసించిన స్టీఫెన్ మిల్లర్...
జనరల్

ట్రంప్ విధానాలను ప్రశంసించిన స్టీఫెన్ మిల్లర్...

‘రియల్ లైఫ్ సింగం’ అంటూ తుకారాం ముండేకు ప్రశంసలు..
జనరల్

‘రియల్ లైఫ్ సింగం’ అంటూ తుకారాం ముండేకు ప్రశంసలు..

ట్రోల్స్‌కు ఇషా కొప్పికర్ స్ట్రాంగ్ కౌంటర్...
జనరల్

ట్రోల్స్‌కు ఇషా కొప్పికర్ స్ట్రాంగ్ కౌంటర్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!