29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హర్మూజ్‌లో ఇరాన్ దాడులు: భారత నావికుడు మృతి

Writer: Shivani K 06:48 AM, 15 జులై, 2026
హర్మూజ్‌లో ఇరాన్ దాడులు: భారత నావికుడు మృతి

హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. యూఏఈకి చెందిన రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులతో దాడి చేయడంతో ఒక భారతీయ నావికుడు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దిల్లీలోని ఇరాన్ దౌత్యాధికారిని పిలిపించి నిరసన తెలిపింది. వాణిజ్య నౌకలపై దాడులను వెంటనే నిలిపివేయాలని కోరింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తూ, హింసకు ముగింపు పలికి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది.

రక్షణ శాఖ వివరాల ప్రకారం ఒమన్ జలాల్లో ప్రయాణిస్తున్న ఎంటీ మొంబాసా, ఎంటీ అల్ బాహియా నౌకలపై ఇరాన్ దాడి చేసింది. మొత్తం 46 మంది సిబ్బందిలో 30 మంది భారతీయులే కాగా, పలువురు గాయపడ్డారు. ఇరాన్ ఈ దాడులకు నౌకల అక్రమ కార్యకలాపాలే కారణమని పేర్కొంది. ఇదే సమయంలో పర్షియన్ గల్ఫ్‌లో హర్మూజ్ సమీపంలో ఏడు భారత నౌకలు నిలిచిపోయినట్లు కేంద్రం వెల్లడించింది. పరిస్థితులు సాధారణం అయ్యే వరకు అవి కదలలేవని తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నార్త్ కొరియా డిజిటల్ నిఘా.. స్మార్ట్‌ఫోన్‌లో షాకింగ్ నిజాలు

నార్త్ కొరియా డిజిటల్ నిఘా.. స్మార్ట్‌ఫోన్‌లో షాకింగ్ నిజాలు

ఎంఐఎం ఎమ్మెల్సీ  మిర్జా రహ్మత్ బేగ్ సస్పెండ్...

ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ సస్పెండ్...

నేపాల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నిలిచిన సహాయక చర్యలు

నేపాల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నిలిచిన సహాయక చర్యలు

వాల్మీకి స్కాంతో కర్ణాటకలో మళ్లీ రాజకీయ దుమారం

వాల్మీకి స్కాంతో కర్ణాటకలో మళ్లీ రాజకీయ దుమారం

వెనెజువెలాతో అమెరికా మెగా ఆయిల్ డీల్...

వెనెజువెలాతో అమెరికా మెగా ఆయిల్ డీల్...

ట్రంప్‌ మెయిల్‌ బ్యాలెట్‌ ఆదేశాలకు ఫెడరల్‌ జడ్జి బ్రేక్‌

ట్రంప్‌ మెయిల్‌ బ్యాలెట్‌ ఆదేశాలకు ఫెడరల్‌ జడ్జి బ్రేక్‌

ట్యాగ్లు
హర్మూజ్ జలసంధిఇరాన్ దాడులుభారత నావికుడుపశ్చిమాసియా ఉద్రిక్తతలుచమురు ట్యాంకర్లువిదేశాంగ శాఖదౌత్య సంబంధాలుపర్షియన్ గల్ఫ్అంతర్జాతీయ రవాణాభద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నార్త్ కొరియా డిజిటల్ నిఘా.. స్మార్ట్‌ఫోన్‌లో షాకింగ్ నిజాలు
జనరల్

నార్త్ కొరియా డిజిటల్ నిఘా.. స్మార్ట్‌ఫోన్‌లో షాకింగ్ నిజాలు

ఎంఐఎం ఎమ్మెల్సీ  మిర్జా రహ్మత్ బేగ్ సస్పెండ్...
జనరల్

ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ సస్పెండ్...

నేపాల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నిలిచిన సహాయక చర్యలు
జనరల్

నేపాల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నిలిచిన సహాయక చర్యలు

వాల్మీకి స్కాంతో కర్ణాటకలో మళ్లీ రాజకీయ దుమారం
జనరల్

వాల్మీకి స్కాంతో కర్ణాటకలో మళ్లీ రాజకీయ దుమారం

వెనెజువెలాతో అమెరికా మెగా ఆయిల్ డీల్...
జనరల్

వెనెజువెలాతో అమెరికా మెగా ఆయిల్ డీల్...

రష్మికకు దిగ్గజ గాయని పాత్ర ఖరారు?
గాసిప్స్

రష్మికకు దిగ్గజ గాయని పాత్ర ఖరారు?

టాక్సిక్ ఓటీటీ విషయంలో యష్‌కు ఎదురుదెబ్బ?
ఓటీటీ

టాక్సిక్ ఓటీటీ విషయంలో యష్‌కు ఎదురుదెబ్బ?

రవితేజ దూకుడు.. నెక్స్ట్ లెవెల్!
సినిమాలు

రవితేజ దూకుడు.. నెక్స్ట్ లెవెల్!

మాటలతో కాదు.. సినిమా తీసి చూపించాలా.. దీపికాపై ట్రోలింగ్!
గాసిప్స్

మాటలతో కాదు.. సినిమా తీసి చూపించాలా.. దీపికాపై ట్రోలింగ్!

బెంగాల్ వీరుల కథలో బెంగాలి నటులు ఎక్కడ?
సినిమాలు

బెంగాల్ వీరుల కథలో బెంగాలి నటులు ఎక్కడ?

లెనిన్ తర్వాత భాగ్యశ్రీ ఎక్కడ?
గాసిప్స్

లెనిన్ తర్వాత భాగ్యశ్రీ ఎక్కడ?

బంగారం ధరలకు భారీ షాక్...
బిజినెస్

బంగారం ధరలకు భారీ షాక్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!