15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సెన్సార్ గండం దాటిన ‘జన నాయగన్’.. కొత్త కట్స్‌తో విడుదలకు సిద్ధం!

Writer: Shivani K 08:51 AM, 15 జులై, 2026
సెన్సార్ గండం దాటిన ‘జన నాయగన్’.. కొత్త కట్స్‌తో విడుదలకు సిద్ధం!

తమిళ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జన నాయగన్’ చిత్రానికి సంబంధించిన సెన్సార్ వివాదానికి ఎట్టకేలకు ముగింపు లభించింది. గతంలో ఈ చిత్రానికి జారీ చేసిన ‘A’ సర్టిఫికేట్ అనంతరం సీబీఎఫ్‌సీ సూచించిన మార్పులు, సవరణలను అమలు చేసిన చిత్రబృందం మళ్లీ రీ-సెన్సార్‌కు వెళ్లగా తాజాగా కొత్త సర్టిఫికేట్‌ను అందుకుంది. దీంతో నెలల తరబడి కొనసాగిన అనిశ్చితికి తెరపడినట్టైంది.

తాజా మార్పులతో చిత్రంలో అదనంగా 41 సెకన్ల నిడివి చేరడంతో మొత్తం రన్‌టైమ్ 3 గంటల 3 నిమిషాల 52 సెకన్లుగా ఖరారైంది. రాజకీయ నేపథ్య సన్నివేశాలు, కొన్ని కీలక ఘట్టాలపై వచ్చిన అభ్యంతరాల కారణంగా గత ఏడాది డిసెంబర్ నుంచి నిలిచిపోయిన ప్రక్రియ కోర్టులు, రివైజింగ్ కమిటీల దశలను దాటి ఇప్పుడు పూర్తి స్థాయిలో క్లియరెన్స్ పొందింది. మరోవైపు చిత్రంలోని కొన్ని భాగాలు పైరసీకి గురవడం నిర్మాతల్లో ఆందోళన కలిగిస్తోంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో, అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నోలన్ మ్యాజిక్‌కు భారతీయులు మళ్ళీ ఫిదా.. షాకిస్తున్న ‘ది ఒడిస్సీ’ టికెట్ ధరలు?

నోలన్ మ్యాజిక్‌కు భారతీయులు మళ్ళీ ఫిదా.. షాకిస్తున్న ‘ది ఒడిస్సీ’ టికెట్ ధరలు?

ప్రపంచానికి భారత గాథ.. ‘రామాయణ’పై నిర్మాత ధీమా

ప్రపంచానికి భారత గాథ.. ‘రామాయణ’పై నిర్మాత ధీమా

‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ ప్రత్యేక షెడ్యూల్!

‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ ప్రత్యేక షెడ్యూల్!

టికెట్ కౌంటర్ల వద్ద ‘లెనిన్’ జోరు.. అఖిల్‌కు భారీ ఊపు!

టికెట్ కౌంటర్ల వద్ద ‘లెనిన్’ జోరు.. అఖిల్‌కు భారీ ఊపు!

‘సంబరాల ఏటి గట్టు’లో సాయితేజ్‌-సంజయ్‌ దత్‌ యాక్షన్‌
ట్యాగ్లు
జన నాయగన్విజయ్ సినిమాతమిళ సినిమాసెన్సార్ వివాదంసీబీఎఫ్‌సీహెచ్ వినోద్అనిరుధ్ రవిచందర్కేవీఎన్ ప్రొడక్షన్స్కోలీవుడ్సినిమా వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి

‘సంబరాల ఏటి గట్టు’లో సాయితేజ్‌-సంజయ్‌ దత్‌ యాక్షన్‌

సల్మాన్‌పై పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు

సల్మాన్‌పై పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆ క్షణం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూశా - సమంత
సినిమాలు

ఆ క్షణం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూశా - సమంత

హోర్ముజ్ జలసంధి వద్ద నిలిచిన 7 భారత నౌకలు..
జనరల్

హోర్ముజ్ జలసంధి వద్ద నిలిచిన 7 భారత నౌకలు..

అస్సాంలో ఉద్ధృతమైన వరదలు..
జనరల్

అస్సాంలో ఉద్ధృతమైన వరదలు..

బాలయ్య నెక్స్ట్ డైరెక్టర్ ఫిక్స్?
గాసిప్స్

బాలయ్య నెక్స్ట్ డైరెక్టర్ ఫిక్స్?

నేడు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
జనరల్

నేడు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

భారీ బడ్జెట్...భారీ నిరాశ
సినిమాలు

భారీ బడ్జెట్...భారీ నిరాశ

ఏఐ యుగంలో నైపుణ్యాలే విజయానికి బాట: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ఏఐ యుగంలో నైపుణ్యాలే విజయానికి బాట: సీఎం రేవంత్ రెడ్డి

ఇరాన్‌కు ట్రంప్ డెడ్‌లైన్!
జనరల్

ఇరాన్‌కు ట్రంప్ డెడ్‌లైన్!

శాంతి ఒప్పందం నుంచి ఇరాన్ వైదొలుగు
జనరల్

శాంతి ఒప్పందం నుంచి ఇరాన్ వైదొలుగు

సహజీవన జంటలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
జనరల్

సహజీవన జంటలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

పుంగనూరు టీడీపీ ఘర్షణపై చంద్రబాబు సీరియస్
జనరల్

పుంగనూరు టీడీపీ ఘర్షణపై చంద్రబాబు సీరియస్

శివ చరణ్ రెడ్డికి షోకాజ్ నోటీసు
రాజకీయాలు

శివ చరణ్ రెడ్డికి షోకాజ్ నోటీసు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!