15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘సంబరాల ఏటి గట్టు’లో సాయితేజ్‌-సంజయ్‌ దత్‌ యాక్షన్‌

Writer: Shivani K 07:58 AM, 15 జులై, 2026
‘సంబరాల ఏటి గట్టు’లో సాయితేజ్‌-సంజయ్‌ దత్‌ యాక్షన్‌

సుప్రీం హీరో సాయిదుర్గా తేజ్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’ విడుదలకు సిద్ధమవుతోంది. రోహిత్‌ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కే నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తున్న ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం సినిమా చివరి దశకు చేరుకోగా, హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్‌ ప్రారంభమైంది.

1940ల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయితేజ్‌ శక్తిమంతమైన యోధుడి పాత్రలో కనిపించనుండగా, సంజయ్‌ దత్‌ ప్రతినాయక ఛాయలున్న పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. భారీ సెట్లో సాయితేజ్‌, సంజయ్‌ దత్‌లపై యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. జగపతిబాబు, శ్రీకాంత్‌, సాయికుమార్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. డిసెంబరులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రానా కోసం భారీ వేదిక.. ‘జై హనుమాన్’లో కీలక పాత్ర?

రానా కోసం భారీ వేదిక.. ‘జై హనుమాన్’లో కీలక పాత్ర?

హాలీవుడ్‌లో ‘టాక్సిక్’ సంగీత సందడి?

హాలీవుడ్‌లో ‘టాక్సిక్’ సంగీత సందడి?

బాసిల్ జోసెఫ్‌తో బన్నీ మూవీ ఫిక్స్?

బాసిల్ జోసెఫ్‌తో బన్నీ మూవీ ఫిక్స్?

సెన్సార్ గండం దాటిన ‘జన నాయగన్’.. కొత్త కట్స్‌తో విడుదలకు సిద్ధం!

సెన్సార్ గండం దాటిన ‘జన నాయగన్’.. కొత్త కట్స్‌తో విడుదలకు సిద్ధం!

‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ ప్రత్యేక షెడ్యూల్!

‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ ప్రత్యేక షెడ్యూల్!

‘ధర్మన్’లో రుక్మిణి వసంత్ ఎంట్రీ?

‘ధర్మన్’లో రుక్మిణి వసంత్ ఎంట్రీ?

ట్యాగ్లు
సాయిదుర్గా తేజ్సంబరాల ఏటి గట్టుసంజయ్ దత్టాలీవుడ్ సినిమాపాన్ ఇండియా మూవీపీరియాడిక్ యాక్షన్ డ్రామాఐశ్వర్య లక్ష్మిరోహిత్ కేపీతెలుగు సినిమా వార్తలుసినీ అప్డేట్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శివ చరణ్ రెడ్డికి షోకాజ్ నోటీసు
రాజకీయాలు

శివ చరణ్ రెడ్డికి షోకాజ్ నోటీసు

మళ్లీ తగ్గిన బంగారం ధరలు...ఎంతంటే?
బిజినెస్

మళ్లీ తగ్గిన బంగారం ధరలు...ఎంతంటే?

ముద్రగడ ఇంటి వద్ద ఉద్రిక్తత
జనరల్

ముద్రగడ ఇంటి వద్ద ఉద్రిక్తత

రియల్ ఎస్టేట్‌లో అదానీ హవా...
బిజినెస్

రియల్ ఎస్టేట్‌లో అదానీ హవా...

నోలన్ మ్యాజిక్‌కు భారతీయులు మళ్ళీ ఫిదా.. షాకిస్తున్న ‘ది ఒడిస్సీ’ టికెట్ ధరలు?
సినిమాలు

నోలన్ మ్యాజిక్‌కు భారతీయులు మళ్ళీ ఫిదా.. షాకిస్తున్న ‘ది ఒడిస్సీ’ టికెట్ ధరలు?

ప్రపంచానికి భారత గాథ.. ‘రామాయణ’పై నిర్మాత ధీమా
సినిమాలు

ప్రపంచానికి భారత గాథ.. ‘రామాయణ’పై నిర్మాత ధీమా

భారత్‌లో మరోసారి నంబర్‌వన్ బ్రాండ్‌గా టాటా
బిజినెస్

భారత్‌లో మరోసారి నంబర్‌వన్ బ్రాండ్‌గా టాటా

సుకుమార్-చరణ్ కాంబోకు కౌంట్‌డౌన్.. అక్టోబర్‌లో ముహూర్తం?
గాసిప్స్

సుకుమార్-చరణ్ కాంబోకు కౌంట్‌డౌన్.. అక్టోబర్‌లో ముహూర్తం?

రానా కోసం భారీ వేదిక.. ‘జై హనుమాన్’లో కీలక పాత్ర?
గాసిప్స్

రానా కోసం భారీ వేదిక.. ‘జై హనుమాన్’లో కీలక పాత్ర?

హాలీవుడ్‌లో ‘టాక్సిక్’ సంగీత సందడి?
గాసిప్స్

హాలీవుడ్‌లో ‘టాక్సిక్’ సంగీత సందడి?

బాసిల్ జోసెఫ్‌తో బన్నీ మూవీ ఫిక్స్?
గాసిప్స్

బాసిల్ జోసెఫ్‌తో బన్నీ మూవీ ఫిక్స్?

సెన్సార్ గండం దాటిన ‘జన నాయగన్’.. కొత్త కట్స్‌తో విడుదలకు సిద్ధం!
సినిమాలు

సెన్సార్ గండం దాటిన ‘జన నాయగన్’.. కొత్త కట్స్‌తో విడుదలకు సిద్ధం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!