13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ మంగ్రోల్‌

Writer: Shivani K 06:54 AM, 13 అక్టోబర్, 2026
భారత నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ మంగ్రోల్‌

తీర ప్రాంత జలాల్లో శత్రు జలాంతర్గాములను గుర్తించి, వాటిని ఎదుర్కొనే సామర్థ్యం కలిగిన యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ షాలో వాటర్‌క్రాఫ్ట్‌ (ఏఎస్‌డబ్ల్యూ-ఎస్‌డబ్ల్యూసీ) ఐఎన్‌ఎస్‌ మంగ్రోల్‌ సోమవారం భారత నౌకాదళంలో చేరింది. ముంబయిలోని నేవల్‌ డాక్‌యార్డులో పశ్చిమ నౌకాదళ విభాగం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ వాత్సాయన్‌ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కొచ్చిన్‌ షిప్‌యార్డులో నిర్మించిన ఈ యుద్ధనౌకలో 80 శాతం స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించారు. మాహె తరగతికి చెందిన యుద్ధనౌకల్లో ఐఎన్‌ఎస్‌ మంగ్రోల్‌ మూడోది.

తీర ప్రాంతాల్లో భారీ యుద్ధనౌకల కదలికలు, కార్యకలాపాలు నిర్వహించడం కష్టమైన పరిస్థితుల్లో ఐఎన్‌ఎస్‌ మంగ్రోల్‌ కీలకంగా పనిచేయనుంది. ఈ యుద్ధనౌకలో తేలికపాటి టార్పెడోలు, స్వదేశీ యాంటీ సబ్‌మెరైన్‌ రాకెట్‌ లాంచర్‌, మారీచ్‌ అడ్వాన్స్‌డ్‌ టార్పెడో డికాయ్‌ సిస్టమ్‌, అభయ్‌ హల్‌ మౌంటెడ్‌ సోనార్‌ వ్యవస్థతో పాటు పలు ఆధునిక ఆయుధాలు, సెన్సర్లు ఉన్నాయి. వీటి సాయంతో తీర ప్రాంత జలాల్లో శత్రు జలాంతర్గాములను గుర్తించడం, వాటి నుంచి ఎదురయ్యే ముప్పులను సమర్థంగా ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. ఈ నౌక చేరికతో భారత నౌకాదళం తీర ప్రాంత రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు పెరిగిన భద్రత

సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు పెరిగిన భద్రత

 ఎన్నికల సంఘం తీరుపై ఆందోళన.. కేరళం అసెంబ్లీ కీలక తీర్మానం

ఎన్నికల సంఘం తీరుపై ఆందోళన.. కేరళం అసెంబ్లీ కీలక తీర్మానం

పనామాలో మరోసారి భూకంపం.. 6.0 తీవ్రతతో ప్రకంపనలు

పనామాలో మరోసారి భూకంపం.. 6.0 తీవ్రతతో ప్రకంపనలు

ట్రంప్ పార్టీకి మస్క్ భారీ ఆర్థిక సాయం

ట్రంప్ పార్టీకి మస్క్ భారీ ఆర్థిక సాయం

చంద్రబాబుతో నేడు మాధవ్‌ భేటీ.. సీట్లపై చర్చలు

చంద్రబాబుతో నేడు మాధవ్‌ భేటీ.. సీట్లపై చర్చలు

ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ విజేతలుగా రాబర్ట్‌ హాల్‌, మైకేల్‌ వుడ్‌ఫోర్డ్‌

ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ విజేతలుగా రాబర్ట్‌ హాల్‌, మైకేల్‌ వుడ్‌ఫోర్డ్‌

ట్యాగ్లు
ఐఎన్‌ఎస్‌ మంగ్రోల్‌భారత నౌకాదళంయుద్ధనౌకజలాంతర్గాములుతీర ప్రాంత రక్షణఏఎస్‌డబ్ల్యూ-ఎస్‌డబ్ల్యూసీకొచ్చిన్‌ షిప్‌యార్డ్‌స్వదేశీ పరిజ్ఞానంసముద్ర భద్రతరక్షణ రంగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు పెరిగిన భద్రత
జనరల్

సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు పెరిగిన భద్రత

 ఎన్నికల సంఘం తీరుపై ఆందోళన.. కేరళం అసెంబ్లీ కీలక తీర్మానం
జనరల్

ఎన్నికల సంఘం తీరుపై ఆందోళన.. కేరళం అసెంబ్లీ కీలక తీర్మానం

సాయంత్రం 4 గంటలకు రాహుల్‌గాంధీ టీ సమావేశం
రాజకీయాలు

సాయంత్రం 4 గంటలకు రాహుల్‌గాంధీ టీ సమావేశం

చర్మం, జుట్టు సంరక్షణకు మందారం.. నిపుణులు చెబుతున్న ప్రయోజనాలివే!
ఆరోగ్యం

చర్మం, జుట్టు సంరక్షణకు మందారం.. నిపుణులు చెబుతున్న ప్రయోజనాలివే!

ఆరోగ్యానికి మఖానా మంచిదేనా? వైద్యుల సూచనలు ఇవే!
ఆరోగ్యం

ఆరోగ్యానికి మఖానా మంచిదేనా? వైద్యుల సూచనలు ఇవే!

వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై కోచ్ ఆగ్రహం
క్రీడలు

వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై కోచ్ ఆగ్రహం

పనామాలో మరోసారి భూకంపం.. 6.0 తీవ్రతతో ప్రకంపనలు
జనరల్

పనామాలో మరోసారి భూకంపం.. 6.0 తీవ్రతతో ప్రకంపనలు

ట్రంప్ పార్టీకి మస్క్ భారీ ఆర్థిక సాయం
జనరల్

ట్రంప్ పార్టీకి మస్క్ భారీ ఆర్థిక సాయం

సెలక్షన్ నిర్ణయాల్లో స్నేహాలకు చోటు లేదు: సందీప్ పాటిల్
క్రీడలు

సెలక్షన్ నిర్ణయాల్లో స్నేహాలకు చోటు లేదు: సందీప్ పాటిల్

ఎస్‌ఐఆర్‌ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

చంద్రబాబుతో నేడు మాధవ్‌ భేటీ.. సీట్లపై చర్చలు
జనరల్

చంద్రబాబుతో నేడు మాధవ్‌ భేటీ.. సీట్లపై చర్చలు

ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ విజేతలుగా రాబర్ట్‌ హాల్‌, మైకేల్‌ వుడ్‌ఫోర్డ్‌
జనరల్

ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ విజేతలుగా రాబర్ట్‌ హాల్‌, మైకేల్‌ వుడ్‌ఫోర్డ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!