28, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుప్పరంకుండ్రం కొండపై ఉద్రిక్తత..భారీగా పోలీసుల మోహరింపు

Writer: Pooja 10:11 AM, 28 నవంబర్, 2026
తిరుప్పరంకుండ్రం కొండపై ఉద్రిక్తత..భారీగా పోలీసుల మోహరింపు

చెన్నైలోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు కొండపై సంప్రదాయ దీపం వెలిగించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, మరోవైపు సికందర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రార్థనలు చేసేందుకు వందలాది మంది ముస్లింలు కొండపైకి వెళ్తున్నట్లు సమాచారం. దీంతో ఈ ప్రాంతంలో పరిస్థితులు ఉత్కంఠభరితంగా మారాయి.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. స్థానిక పోలీసులతో పాటు కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (సీఆర్పీఎఫ్) సిబ్బందిని కూడా రంగంలోకి దించి భద్రతను కట్టుదిట్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, పరిస్థితులు అదుపు తప్పకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
CBIT విద్యార్థుల రేసింగ్ టీమ్‌కు మంత్రి కోమటిరెడ్డి ప్రోత్సాహం

CBIT విద్యార్థుల రేసింగ్ టీమ్‌కు మంత్రి కోమటిరెడ్డి ప్రోత్సాహం

ప్రధాని మోదీపై జీయర్ స్వామీజీ ప్రశంసలు

ప్రధాని మోదీపై జీయర్ స్వామీజీ ప్రశంసలు

మేజర్ సందీప్ తల్లిదండ్రులకు అండగా నిలిచిన అడివి శేష్

మేజర్ సందీప్ తల్లిదండ్రులకు అండగా నిలిచిన అడివి శేష్

ద్రోణి ప్రభావంతో ఏపీకి వాతావరణ శాఖ వర్షసూచన

ద్రోణి ప్రభావంతో ఏపీకి వాతావరణ శాఖ వర్షసూచన

తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి హైదరాబాద్‌ మెట్రో

తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి హైదరాబాద్‌ మెట్రో

ఉపాధి పేరుతో మహిళల అక్రమ తరలింపు..ట్రావెల్స్‌ యజమాని అరెస్ట్‌

ఉపాధి పేరుతో మహిళల అక్రమ తరలింపు..ట్రావెల్స్‌ యజమాని అరెస్ట్‌

ట్యాగ్లు
తిరుప్పరంకుండ్రంచెన్నైసికందర్ దర్గాపోలీసు భద్రతసీఆర్పీఎఫ్ బలగాలుమతపరమైన ఉద్రిక్తత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు
జనరల్

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు

డీలిమిటేషన్‌తో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది - రాంచందర్ రావు
రాజకీయాలు

డీలిమిటేషన్‌తో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది - రాంచందర్ రావు

నితిన్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ నటి
సినిమాలు

నితిన్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ నటి

డీలిమిటేషన్ వెనుక బీజేపీ ప్లాన్ ఇదే - అభిజిత్ దీప్కే
రాజకీయాలు

డీలిమిటేషన్ వెనుక బీజేపీ ప్లాన్ ఇదే - అభిజిత్ దీప్కే

బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి - షిరాజ్ మెహదీ
సినిమాలు

బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి - షిరాజ్ మెహదీ

నియోజకవర్గాల పునర్విభజనపై బీఆర్ఎస్ వైఖరిని ప్రశ్నించిన మహేష్ గౌడ్
రాజకీయాలు

నియోజకవర్గాల పునర్విభజనపై బీఆర్ఎస్ వైఖరిని ప్రశ్నించిన మహేష్ గౌడ్

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మూడో స్థానమే లక్ష్యంగా మోటరోలా
టెక్నాలజీ

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మూడో స్థానమే లక్ష్యంగా మోటరోలా

అనిల్ రావిపూడి కలల ప్రాజెక్ట్ ఇదేనా?
సినిమాలు

అనిల్ రావిపూడి కలల ప్రాజెక్ట్ ఇదేనా?

వారణాసి విడుదలపై జక్కన్న కీలక అప్డేట్?
సినిమాలు

వారణాసి విడుదలపై జక్కన్న కీలక అప్డేట్?

తెలుగు హీరోలపై ఫోకస్ పెట్టిన జీతూ మాధవన్?
గాసిప్స్

తెలుగు హీరోలపై ఫోకస్ పెట్టిన జీతూ మాధవన్?

అలియాస్ రుక్మిణితో వృషకర్మకు గట్టి పోటీ?
సినిమాలు

అలియాస్ రుక్మిణితో వృషకర్మకు గట్టి పోటీ?

యానిమల్ పార్క్‌పైనే సందీప్ రెడ్డి దృష్టి?
గాసిప్స్

యానిమల్ పార్క్‌పైనే సందీప్ రెడ్డి దృష్టి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!