20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సుదీర్ఘ విరామం తర్వాత భార్యను కలిసిన ఇమ్రాన్ ఖాన్

Writer: Harika S 03:48 PM, 20 ఆగస్టు, 2026
సుదీర్ఘ విరామం తర్వాత భార్యను కలిసిన ఇమ్రాన్ ఖాన్

పలు కేసుల్లో నిందితుడిగా 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉంటున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ సుమారు తొమ్మిది నెలల తర్వాత భార్య బుష్రా బీబీ, సోదరి నోరీన్ నియాజీని కలిశారు. జైలు కాన్ఫరెన్స్‌ రూమ్‌లో జరిగిన ఈ భేటీ భావోద్వేగంగా సాగినట్లు సమాచారం. సుదీర్ఘ విరామం తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు కలుసుకోవడంతో భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది.

నోరీన్ నియాజీ తన సోదరుడితో సుమారు 15 నిమిషాలు మాట్లాడినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇమ్రాన్‌ ఆరోగ్య పరిస్థితిపై చర్చించడంతో పాటు, వైద్య పరీక్షల కోసం ఆయనను షిఫా ఇంటర్నేషనల్‌ హాస్పిటల్‌కు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల గురించి వివరించినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఇమ్రాన్‌ను కుటుంబ సభ్యులు కలిసేందుకు పరిమితులు ఉండటంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు వారానికి ఒకసారి ఇమ్రాన్‌ను కలవడానికి, ఆయన కుమారులతో ఫోన్‌లో మాట్లాడేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియను జైలు అధికారులు ప్రారంభించినట్లు సమాచారం. తాజా భేటీ వివరాలను అధికారులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

అల్‌ ఖాదిర్‌ ట్రస్ట్‌ అవినీతి కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌ 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇదే అడియాలా జైలులో ఉన్న బుష్రా బీబీ తన పిల్లలు, వదినను కూడా కలిశారు. ఇమ్రాన్‌ను వివాహం చేసుకునే ముందు బుష్రా బీబీకి మరో వివాహం జరిగింది. ఆ వివాహం ద్వారా ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపు కేరళకు పవన్ కళ్యాణ్..

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి

శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్‌పై హేమచంద్ర స్పందన.. ఏమన్నారంటే?

శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్‌పై హేమచంద్ర స్పందన.. ఏమన్నారంటే?

ఏకే-47 కాల్పులపై ఆర్జేడీ ఆందోళన
ట్యాగ్లు
ఇమ్రాన్ ఖాన్బుష్రా బీబీపాకిస్థాన్ రాజకీయాలుఅడియాలా జైలునోరీన్ నియాజీపాకిస్థాన్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

ఏకే-47 కాల్పులపై ఆర్జేడీ ఆందోళన

శ్రీవారి సేవకులకు గ్రేడింగ్‌.. భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం

శ్రీవారి సేవకులకు గ్రేడింగ్‌.. భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..
సినిమాలు

శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..
సినిమాలు

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..
సినిమాలు

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
రాజకీయాలు

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..
జనరల్

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన
సినిమాలు

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..

మెటా భద్రతా విధానాలపై కీలక విచారణ..
టెక్నాలజీ

మెటా భద్రతా విధానాలపై కీలక విచారణ..

ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..
టెక్నాలజీ

ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా
జనరల్

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి
జనరల్

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!