28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..

Writer: Chandrika 09:56 PM, 28 ఆగస్టు, 2026
హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో భూముల ధరలు మరోసారి సరికొత్త రికార్డు సృష్టించాయి. రాయదుర్గంలో ఎకరం భూమి ఏకంగా రూ.269 కోట్ల ధర పలికింది. వారం క్రితం ఇదే ప్రాంతంలోని సమీప ప్లాట్‌లో ఎకరానికి రూ.264 కోట్లు పలకగా.. తాజాగా ఆ రికార్డును అధిగమిస్తూ రూ.269 కోట్ల ధర నమోదైంది. రాయదుర్గం సర్వే నంబర్‌ 83/1లోని 5.38 ఎకరాల భూమికి తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీజీఐఐసీ) ఆన్‌లైన్‌ వేలం నిర్వహించింది. ఎకరానికి రూ.175 కోట్లను కనీస ధరగా నిర్ణయించగా.. రూ.10 కోట్ల ముందస్తు మొత్తాన్ని చెల్లించిన వారికి వేలంలో పాల్గొనే అవకాశం కల్పించారు.

ఈ వేలంలో పలు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు పోటీపడ్డాయి. చివరికి వంశీరాం బిల్డర్స్‌ ఎకరానికి రూ.269 కోట్ల చొప్పున మొత్తం 5.38 ఎకరాలను దక్కించుకుంది. దీంతో ఈ లావాదేవీ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.1,447 కోట్ల ఆదాయం సమకూరింది. హైదరాబాద్‌ ఐటీ, వాణిజ్య కారిడార్‌లో ప్రీమియం భూములకు కొనసాగుతున్న భారీ డిమాండ్‌కు ఈ వేలం మరోసారి నిదర్శనంగా నిలిచింది. రాయదుర్గం ప్రాంతంలో భూముల ధరలు వరుసగా కొత్త రికార్డులు నమోదు చేస్తుండటం రియల్‌ ఎస్టేట్‌ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఖాన్‌ సర్‌కు వేలాది మంది విద్యార్థినుల రాఖీలు..

ఖాన్‌ సర్‌కు వేలాది మంది విద్యార్థినుల రాఖీలు..

ఢిల్లీలో భారీ గూఢచర నెట్‌వర్క్‌ గుట్టురట్టు..

ఢిల్లీలో భారీ గూఢచర నెట్‌వర్క్‌ గుట్టురట్టు..

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..

సుభాష్‌ చంద్ర రుణ సెటిల్‌మెంట్‌లో కీలక మలుపు..

సుభాష్‌ చంద్ర రుణ సెటిల్‌మెంట్‌లో కీలక మలుపు..

నేపాల్‌ వరదల్లో పెరిగిన మృతుల సంఖ్య..

నేపాల్‌ వరదల్లో పెరిగిన మృతుల సంఖ్య..

నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్...

నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్...

ట్యాగ్లు
హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌రాయదుర్గం భూములుహైదరాబాద్‌ ఐటీ కారిడార్‌భూముల వేలంటీజీఐఐసీవంశీరాం బిల్డర్స్‌హైదరాబాద్‌ ప్రాపర్టీరియల్‌ ఎస్టేట్‌ ధరలుతెలంగాణ రియల్‌ ఎస్టేట్‌భూముల ధరలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఖాన్‌ సర్‌కు వేలాది మంది విద్యార్థినుల రాఖీలు..
జనరల్

ఖాన్‌ సర్‌కు వేలాది మంది విద్యార్థినుల రాఖీలు..

ఢిల్లీలో భారీ గూఢచర నెట్‌వర్క్‌ గుట్టురట్టు..
జనరల్

ఢిల్లీలో భారీ గూఢచర నెట్‌వర్క్‌ గుట్టురట్టు..

మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...
టెక్నాలజీ

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...

రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..
రాజకీయాలు

రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..
జనరల్

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..

“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌
క్రీడలు

“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..
జనరల్

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..

సుభాష్‌ చంద్ర రుణ సెటిల్‌మెంట్‌లో కీలక మలుపు..
జనరల్

సుభాష్‌ చంద్ర రుణ సెటిల్‌మెంట్‌లో కీలక మలుపు..

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘ఖేలో తెలంగాణ హాకీ లీగ్‌’ ఫైనల్‌..
క్రీడలు

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘ఖేలో తెలంగాణ హాకీ లీగ్‌’ ఫైనల్‌..

“సీఎం రేవంత్‌పై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదు” — ఎంపీ ఈటల రాజేందర్
రాజకీయాలు

“సీఎం రేవంత్‌పై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదు” — ఎంపీ ఈటల రాజేందర్

నేపాల్‌ వరదల్లో పెరిగిన మృతుల సంఖ్య..
జనరల్

నేపాల్‌ వరదల్లో పెరిగిన మృతుల సంఖ్య..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!