28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...

Writer: Chandrika 10:33 PM, 28 ఆగస్టు, 2026
మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...

బీజింగ్‌లో జరిగిన రోబో ఒలింపిక్స్‌లో హ్యూమనాయిడ్‌ రోబోలు పరుగులు, మార్షల్‌ ఆర్ట్స్‌, అడ్డంకులను దాటడం వంటి విన్యాసాలతో ఆకట్టుకుంటుండగా.. హగ్గింగ్‌ ఫేస్‌ మాత్రం అందుకు భిన్నంగా చిన్నదైన, బాతు ఆకారాన్ని పోలిన ‘మైక్రోడక్‌’ రోబోను పరిచయం చేసింది. కేవలం 25 సెంటీమీటర్ల ఎత్తు, గరిష్ఠంగా 800 గ్రాముల బరువున్న ఈ బైపెడ్‌ రోబో ధర 399 డాలర్లు. ఇందులో 15కుపైగా మోటార్లు, కెమెరా, లైడార్‌ సెన్సర్లు, రెండు ఇనర్షియల్‌ మెజర్‌మెంట్‌ యూనిట్లు ఉన్నాయి. కిందపడిన తర్వాత తిరిగి నిలబడేలా బ్యాలెన్స్‌ రీస్టోరేషన్‌ సదుపాయం కూడా ఉంది.

మైక్రోడక్‌లో వాకింగ్‌, కూర్చోవడం, నిలబడటం, కిక్‌ చేయడం, ముక్కుతో వస్తువులను ఎత్తడం, రోలర్‌ స్కేటింగ్‌, వెనుకకు పడిపోయిన తర్వాత తిరిగి లేవడం వంటి ఏడు ప్రీ-ట్రెయిన్డ్‌ మూవ్‌మెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఓపెన్‌ సోర్స్‌ కావడం దీని ప్రత్యేకత. రీఇన్‌ఫోర్స్‌మెంట్‌ లెర్నింగ్‌ ద్వారా వినియోగదారులు కొత్త పనులను నేర్పించడంతో పాటు రోబోను ఫైన్‌ట్యూన్‌ చేసి మళ్లీ డిప్లాయ్‌ చేయవచ్చు. హగ్గింగ్‌ ఫేస్‌ SDK, సిమ్యులేషన్‌, పూర్తి రీఇన్‌ఫోర్స్‌మెంట్‌ లెర్నింగ్‌ ట్రైనింగ్‌ స్టాక్‌ను GitHubలో అందుబాటులోకి తెచ్చింది. ఆగస్టు 27 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. 2026 క్రిస్మస్‌కు ముందే డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆరెంజ్‌-గ్రే, పర్పుల్‌-గ్రే, బ్లాక్‌-గ్రే, బ్లూ-గ్రే రంగుల్లో దీని షెల్స్‌ లభించనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...

ఈ కొత్త వేరబుల్‌లో అంత స్పెషల్ ఏంటి?

ఈ కొత్త వేరబుల్‌లో అంత స్పెషల్ ఏంటి?

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ‘వేర్ ఈజ్ మై ట్రైన్’.. సంచలన విజయగాథ!
ట్యాగ్లు
హగ్గింగ్‌ ఫేస్‌మైక్రోడక్‌రోబోఓపెన్‌ సోర్స్‌ రోబోఏఐ రోబోటిక్స్‌రోబోటిక్స్‌ టెక్నాలజీరీఇన్‌ఫోర్స్‌మెంట్‌ లెర్నింగ్‌రోబో ఒలింపిక్స్‌కృత్రిమ మేధస్సుటెక్నాలజీ
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ‘వేర్ ఈజ్ మై ట్రైన్’.. సంచలన విజయగాథ!

పిల్లలను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చారా.. మెటాపై భారీ ఆరోపణలు

పిల్లలను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చారా.. మెటాపై భారీ ఆరోపణలు

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వంద రోజులన్నరు.. వెయ్యి రోజులైనా గతి లేదు - కేటీఆర్
రాజకీయాలు

వంద రోజులన్నరు.. వెయ్యి రోజులైనా గతి లేదు - కేటీఆర్

తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం
జనరల్

తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం

ఖాన్‌ సర్‌కు వేలాది మంది విద్యార్థినుల రాఖీలు..
జనరల్

ఖాన్‌ సర్‌కు వేలాది మంది విద్యార్థినుల రాఖీలు..

ఢిల్లీలో భారీ గూఢచర నెట్‌వర్క్‌ గుట్టురట్టు..
జనరల్

ఢిల్లీలో భారీ గూఢచర నెట్‌వర్క్‌ గుట్టురట్టు..

మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...
టెక్నాలజీ

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...

రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..
రాజకీయాలు

రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..
జనరల్

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..

“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌
క్రీడలు

“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..
జనరల్

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..

సుభాష్‌ చంద్ర రుణ సెటిల్‌మెంట్‌లో కీలక మలుపు..
జనరల్

సుభాష్‌ చంద్ర రుణ సెటిల్‌మెంట్‌లో కీలక మలుపు..

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘ఖేలో తెలంగాణ హాకీ లీగ్‌’ ఫైనల్‌..
క్రీడలు

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘ఖేలో తెలంగాణ హాకీ లీగ్‌’ ఫైనల్‌..