27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆమె కల ఒక్కటే.. ఆస్కార్‌!

Writer: Harika S 05:33 AM, 13 జులై, 2026
ఆమె కల ఒక్కటే.. ఆస్కార్‌!

హైదరాబాద్‌కు చెందిన రాజరాజేశ్వరి రాగంపూడి ఆర్కిటెక్చర్‌ను అభ్యసించిన తర్వాత హాలీవుడ్‌లో ప్రొడక్షన్ డిజైనర్‌గా కెరీర్‌ను నిర్మించుకున్నారు. సినీ నేపథ్యం లేకపోవడం, అనారోగ్యం, కరోనా వంటి ఎన్నో అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నత విద్య పూర్తి చేసి తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

ఇప్పటివరకు 15కుపైగా అంతర్జాతీయ లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు, మ్యూజిక్ ఆల్బమ్‌లు, వాణిజ్య ప్రకటనలకు ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేశారు. తాజాగా ప్రతిష్ఠాత్మక ‘వుమెన్ ఇన్ ఫిల్మ్ ఫెలోషిప్’కు ఎంపిక కావడం ఆమె ప్రయాణంలో మరో మైలురాయిగా నిలిచింది. ఒక రోజు ఆస్కార్ గెలిచి ప్రపంచ స్థాయిలో భారతీయ మహిళల ప్రతిభను నిరూపించాలన్నదే తన జీవిత లక్ష్యమని ఆమె చెబుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక సమీక్ష

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక సమీక్ష

నేపాల్‌లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

నేపాల్‌లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

నేపాల్ బాధితులకు కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాయం

నేపాల్ బాధితులకు కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాయం

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌

నేపాల్‌లో గల్లంతైన 100 మంది భారతీయులు సురక్షితం

నేపాల్‌లో గల్లంతైన 100 మంది భారతీయులు సురక్షితం

ట్యాగ్లు
రాజరాజేశ్వరి రాగంపూడిహాలీవుడ్ఆస్కార్ లక్ష్యంవుమెన్ ఇన్ ఫిల్మ్ ఫెలోషిప్ప్రొడక్షన్ డిజైనర్హైదరాబాద్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కే.సీ. వేణుగోపాల్‌ వచ్చాకే కొండా సురేఖ అంశంపై నిర్ణయం
రాజకీయాలు

కే.సీ. వేణుగోపాల్‌ వచ్చాకే కొండా సురేఖ అంశంపై నిర్ణయం

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక సమీక్ష
జనరల్

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక సమీక్ష

నేపాల్‌లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్‌లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!
షోస్

‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!

నేపాల్ బాధితులకు కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాయం
జనరల్

నేపాల్ బాధితులకు కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాయం

IND vs SL రెండో టెస్టు మ్యాచ్‌ డ్రా.. సిరీస్‌ భారత్‌దే!
క్రీడలు

IND vs SL రెండో టెస్టు మ్యాచ్‌ డ్రా.. సిరీస్‌ భారత్‌దే!

ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌
క్రీడలు

ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌
క్రీడలు

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..
టెక్నాలజీ

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
జనరల్

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌
జనరల్

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌

నేపాల్‌లో గల్లంతైన 100 మంది భారతీయులు సురక్షితం
జనరల్

నేపాల్‌లో గల్లంతైన 100 మంది భారతీయులు సురక్షితం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!