29, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి అబ్బాస్ రీఎంట్రీ!

Writer: Harika S 05:11 PM, 29 నవంబర్, 2026
12 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి అబ్బాస్ రీఎంట్రీ!

‘ప్రేమదేశం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు అబ్బాస్ మళ్లీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన, ఆ తర్వాత సినిమాలకు దూరమై విదేశాల్లో స్థిరపడ్డారు. దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత జీవీ ప్రకాశ్ కుమార్ నటించిన ‘హ్యాపీ రాజ్’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి తిరిగి వచ్చినట్లు సమాచారం.

ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జనవరి 12 విడుదల’ అనే మల్టీస్టారర్ చిత్రంలో అబ్బాస్ కీలక పాత్ర పోషించనున్నట్లు ఫిల్మ్ నగర్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో వెంకటేశ్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తుండగా, కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుందని సమాచారం. అయితే అబ్బాస్ రీఎంట్రీపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోదీ నివాసంలో కీలక సమావేశం!

మోదీ నివాసంలో కీలక సమావేశం!

ఏటీఎం లావాదేవీలపై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు!

ఏటీఎం లావాదేవీలపై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు!

మాదకద్రవ్యాల వ్యసనంపై మన్ కీ బాత్‌లో మోదీ ఆందోళన!

మాదకద్రవ్యాల వ్యసనంపై మన్ కీ బాత్‌లో మోదీ ఆందోళన!

ఐఐటీ గోవాలో వినూత్న పరీక్ష!

ఐఐటీ గోవాలో వినూత్న పరీక్ష!

హైదరాబాద్ పేరు మార్పుపై యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు

హైదరాబాద్ పేరు మార్పుపై యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు

నంబూరు పంచాయతీలో పోలింగ్ సరళిని పరిశీలించిన అనిల్ చంద్ర పునేఠా

నంబూరు పంచాయతీలో పోలింగ్ సరళిని పరిశీలించిన అనిల్ చంద్ర పునేఠా

ట్యాగ్లు
అబ్బాస్టాలీవుడ్ రీఎంట్రీఅనిల్ రావిపూడివెంకటేశ్కళ్యాణ్ రామ్సంక్రాంతి సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
6G టెక్నాలజీ అభివృద్ధిలో భారత్ కీలక ముందడుగు!
టెక్నాలజీ

6G టెక్నాలజీ అభివృద్ధిలో భారత్ కీలక ముందడుగు!

12 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి అబ్బాస్ రీఎంట్రీ!
జనరల్

12 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి అబ్బాస్ రీఎంట్రీ!

డీలిమిటేషన్ బిల్లుపై స్టాలిన్‌తో ఇండియా కూటమి నేతల భేటీ!
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుపై స్టాలిన్‌తో ఇండియా కూటమి నేతల భేటీ!

రాజకీయాల్లోకి టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ?
క్రీడలు

రాజకీయాల్లోకి టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ?

మోదీ నివాసంలో కీలక సమావేశం!
జనరల్

మోదీ నివాసంలో కీలక సమావేశం!

భర్త అంటే తిరువీర్‌లా ఉండాలి: రేణు దేశాయ్
సినిమాలు

భర్త అంటే తిరువీర్‌లా ఉండాలి: రేణు దేశాయ్

ఏటీఎం లావాదేవీలపై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు!
జనరల్

ఏటీఎం లావాదేవీలపై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు!

మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలి: రామ్మోహన్ నాయుడు!
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలి: రామ్మోహన్ నాయుడు!

డీలిమిటేషన్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!
రాజకీయాలు

డీలిమిటేషన్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత!
రాజకీయాలు

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత!

మాదకద్రవ్యాల వ్యసనంపై మన్ కీ బాత్‌లో మోదీ ఆందోళన!
జనరల్

మాదకద్రవ్యాల వ్యసనంపై మన్ కీ బాత్‌లో మోదీ ఆందోళన!

స్టాలిన్ ఇంటి వద్ద డీఎంకే యువజన విభాగం నిరసన!
రాజకీయాలు

స్టాలిన్ ఇంటి వద్ద డీఎంకే యువజన విభాగం నిరసన!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!