29, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహాలక్ష్మి పథకంలో కీలక మార్పులు

Writer: Nithish 08:12 AM, 29 నవంబర్, 2026
మహాలక్ష్మి పథకంలో కీలక మార్పులు

తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్‌ పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై పథకం ప్రయోజనాలు పొందాలంటే ఆధార్‌ వివరాలను సమర్పించడంతోపాటు ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నంబర్‌ 19ను విడుదల చేసింది. లబ్ధిదారుల ఆధార్‌ వివరాలను ఆహార భద్రత (రేషన్‌) కార్డులతో అనుసంధానించి, అర్హులైన కుటుంబాలకే సబ్సిడీ అందేలా చర్యలు చేపట్టనుంది.

ఆధార్‌ నంబర్‌ లేని వారు ఆధార్‌ నమోదు రసీదుతోపాటు ప్రభుత్వం సూచించిన ఇతర గుర్తింపు పత్రాలను సమర్పించి పథకం ప్రయోజనం పొందవచ్చు. వేలిముద్రల ద్వారా ధ్రువీకరణ సాధ్యం కాని వారికి ఐరిస్‌ స్కానింగ్‌, ముఖ గుర్తింపు, ఓటీపీ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులు అందుబాటులో ఉంటాయి. అవసరమైన సందర్భాల్లో ఆధార్‌ కార్డుపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ ద్వారా కూడా వివరాలను ధ్రువీకరించవచ్చు. సాంకేతిక సమస్యల కారణంగా అర్హులైన లబ్ధిదారులు పథకానికి దూరం కాకుండా ఈ వెసులుబాట్లు కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేంద్రం డీలిమిటేషన్‌ బిల్లు ప్రజాస్వామ్యానికి ముప్పు: ఖర్గే

కేంద్రం డీలిమిటేషన్‌ బిల్లు ప్రజాస్వామ్యానికి ముప్పు: ఖర్గే

లోక్‌సభ విస్తరణ వేళ రాజ్యసభ స్థానాల పెంపుపై చర్చ

లోక్‌సభ విస్తరణ వేళ రాజ్యసభ స్థానాల పెంపుపై చర్చ

మహిళా రిజర్వేషన్ల అమలును ఎవరూ అడ్డుకోలేరు: మోదీ

మహిళా రిజర్వేషన్ల అమలును ఎవరూ అడ్డుకోలేరు: మోదీ

లోక్‌సభ స్థానాల పెంపు ప్రజాస్వామ్యానికి ముప్పు: రాహుల్‌గాంధీ

లోక్‌సభ స్థానాల పెంపు ప్రజాస్వామ్యానికి ముప్పు: రాహుల్‌గాంధీ

ఆదివారం పుష్యమి నక్షత్రం.. సంపద, సౌభాగ్యం కోసం పండితుల సూచనలు

ఆదివారం పుష్యమి నక్షత్రం.. సంపద, సౌభాగ్యం కోసం పండితుల సూచనలు

నేటి రాశిఫలాలు.. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల జాతక ఫలితాలు

నేటి రాశిఫలాలు.. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల జాతక ఫలితాలు

ట్యాగ్లు
తెలంగాణ ప్రభుత్వంమహాలక్ష్మి పథకంరూ.500 గ్యాస్‌ సిలిండర్‌ఆధార్‌ ధ్రువీకరణఆధార్‌ అథెంటికేషన్‌పౌరసరఫరాల శాఖగ్యాస్‌ సబ్సిడీరేషన్‌ కార్డుతెలంగాణ వార్తలుప్రభుత్వ పథకాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్‌ ఆరోపణలు.. ప్రభుత్వ కౌంటర్‌
జనరల్

అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్‌ ఆరోపణలు.. ప్రభుత్వ కౌంటర్‌

మహాలక్ష్మి పథకంలో కీలక మార్పులు
జనరల్

మహాలక్ష్మి పథకంలో కీలక మార్పులు

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం
రాజకీయాలు

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

రెండు మైక్రాన్ల ఖచ్చితత్వంతో స్వదేశీ ఫైవ్‌ యాక్సిస్‌ CNC మెషీన్‌ను అభివృద్ధి చేసిన భారత్
టెక్నాలజీ

రెండు మైక్రాన్ల ఖచ్చితత్వంతో స్వదేశీ ఫైవ్‌ యాక్సిస్‌ CNC మెషీన్‌ను అభివృద్ధి చేసిన భారత్

ప్రధాని పదవిని రాహుల్‌ తన జన్మహక్కుగా భావిస్తున్నారు: రాజ్‌నాథ్‌
రాజకీయాలు

ప్రధాని పదవిని రాహుల్‌ తన జన్మహక్కుగా భావిస్తున్నారు: రాజ్‌నాథ్‌

కేంద్రం డీలిమిటేషన్‌ బిల్లు ప్రజాస్వామ్యానికి ముప్పు: ఖర్గే
జనరల్

కేంద్రం డీలిమిటేషన్‌ బిల్లు ప్రజాస్వామ్యానికి ముప్పు: ఖర్గే

లోక్‌సభ విస్తరణ వేళ రాజ్యసభ స్థానాల పెంపుపై చర్చ
జనరల్

లోక్‌సభ విస్తరణ వేళ రాజ్యసభ స్థానాల పెంపుపై చర్చ

మహిళా రిజర్వేషన్ల అమలును ఎవరూ అడ్డుకోలేరు: మోదీ
జనరల్

మహిళా రిజర్వేషన్ల అమలును ఎవరూ అడ్డుకోలేరు: మోదీ

లోక్‌సభ స్థానాల పెంపు ప్రజాస్వామ్యానికి ముప్పు: రాహుల్‌గాంధీ
జనరల్

లోక్‌సభ స్థానాల పెంపు ప్రజాస్వామ్యానికి ముప్పు: రాహుల్‌గాంధీ

భారీ డేటా సెంటర్లకు హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌
బిజినెస్

భారీ డేటా సెంటర్లకు హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌

ఏటీఎం, పీఓఎస్‌ లావాదేవీలపై ఆర్‌బీఐ కొత్త నిబంధనలు
బిజినెస్

ఏటీఎం, పీఓఎస్‌ లావాదేవీలపై ఆర్‌బీఐ కొత్త నిబంధనలు

ప్రీ-ఐపీఓ షేర్ల ట్రేడింగ్‌కు ప్రత్యేక వేదిక.. సెబీ కీలక ప్రతిపాదన
బిజినెస్

ప్రీ-ఐపీఓ షేర్ల ట్రేడింగ్‌కు ప్రత్యేక వేదిక.. సెబీ కీలక ప్రతిపాదన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!