29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాంపల్లిలో చేప ప్రసాదం సందడి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Writer: Harika S 09:29 AM, 9 జూన్, 2026
నాంపల్లిలో చేప ప్రసాదం సందడి.. భారీగా తరలివచ్చిన భక్తులు

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం భారీగా కొనసాగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు చేప ప్రసాదం కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాత్రి నుంచే ప్రారంభమైన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించగా, ఇప్పటివరకు 50 వేల మందికి పైగా చేప ప్రసాదం పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమం కోసం ఫిషరీస్ శాఖ సుమారు 3 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. వీఐపీలు, దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయగా, అవసరాలకు అనుగుణంగా అదనపు చేప పిల్లలను తీసుకురావడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం రాత్రి 9 గంటల వరకు కొనసాగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నీట్ నిరసనల్లో పుట్టిన ప్రేమ.. జంతర్ మంతర్ నుంచి పెళ్లి వరకు సాగిన రియల్ లవ్ స్టోరీ

తెలంగాణలో ఏఐ హబ్‌లు ఏర్పాటు చేయాలి- కేటీఆర్

రాహుల్ గాంధీని దాటేసిన సీఎం జోసెఫ్ విజయ్...

పొగాకు వ్యాపార వివాదం.. మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై కిడ్నాప్ ఆరోపణలు

ఏసీబీ దూకుడుతో అవినీతి అధికారుల్లో కలవరం..

పురుషులకు మాత్రమే ప్రవేశం ఉన్న నామక్కల్ ఆలయ ఉత్సవం...

ట్యాగ్లు
చేప ప్రసాదంనాంపల్లి ఎగ్జిబిషన్హైదరాబాద్ఫిషరీస్ శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో ఏఐ హబ్‌లు ఏర్పాటు చేయాలి- కేటీఆర్
జనరల్

కామన్వెల్త్ క్రీడల్లో చరిత్ర సృష్టించిన గుల్‌వీర్ సింగ్..
క్రీడలు

కామన్వెల్త్ క్రీడల్లో చరిత్ర సృష్టించిన గుల్‌వీర్ సింగ్..

సాహిత్య చరిత్రను మార్చిన షెర్లాక్ హోమ్స్ కథ!
సినిమాలు

సాహిత్య చరిత్రను మార్చిన షెర్లాక్ హోమ్స్ కథ!

రాహుల్ గాంధీని దాటేసిన సీఎం జోసెఫ్ విజయ్...
జనరల్

రాహుల్ గాంధీని దాటేసిన సీఎం జోసెఫ్ విజయ్...

వంటగ్యాస్ కొనుగోళ్లలో భారత్ కొత్త దిశ..
బిజినెస్

వంటగ్యాస్ కొనుగోళ్లలో భారత్ కొత్త దిశ..

పొగాకు వ్యాపార వివాదం.. మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై కిడ్నాప్ ఆరోపణలు
జనరల్

పొగాకు వ్యాపార వివాదం.. మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై కిడ్నాప్ ఆరోపణలు

ఏసీబీ దూకుడుతో అవినీతి అధికారుల్లో కలవరం..
జనరల్

ఏసీబీ దూకుడుతో అవినీతి అధికారుల్లో కలవరం..

పురుషులకు మాత్రమే ప్రవేశం ఉన్న నామక్కల్ ఆలయ ఉత్సవం...
జనరల్

పురుషులకు మాత్రమే ప్రవేశం ఉన్న నామక్కల్ ఆలయ ఉత్సవం...

చంద్రుడిపైనే సిమెంట్ తయారీకి కీలక ముందడుగు..
జనరల్

చంద్రుడిపైనే సిమెంట్ తయారీకి కీలక ముందడుగు..

టాలీవుడ్‌లో గాయాల కలవరం..
సినిమాలు

టాలీవుడ్‌లో గాయాల కలవరం..

ఓటర్ల ధృవీకరణలో భారీ అక్రమాలు వెలుగు..
జనరల్

ఓటర్ల ధృవీకరణలో భారీ అక్రమాలు వెలుగు..

విద్యార్థులపై దాడులకు ఆదేశాలు ఎవరివి? ప్రియాంక గాంధీ ప్రశ్నలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!