
జనరల్

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు సుమారు 12 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. నిన్న సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు పూర్తిగా నిండిపోయాయి.
క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు విస్తరించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైమ్‌స్లాట్ భక్తులు కూడా వేచి ఉన్నారు. భారీ రద్దీ కారణంగా దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!