9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ కు భారీ స్పందన

Writer: Shivani K 11:05 PM, 8 ఆగస్టు, 2026
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ కు భారీ స్పందన

హైదరాబాద్ పరిధిలో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పేద, మధ్యతరగతి ప్రజలకు సొంత ఇల్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘ఇందిరమ్మ ఇండ్లు టవర్స్’ పథకానికి భారీ స్పందన లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం లక్ష ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 500 ఇళ్ల చొప్పున నిర్మాణాలు చేపడుతోంది. ప్రస్తుతం 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న 7,340 ఇళ్ల కోసం డిమాండ్ సర్వే ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుండగా, శనివారం నాటికి 35,125 దరఖాస్తులు వచ్చినట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పీ. గౌతమ్ తెలిపారు. దరఖాస్తులకు ఈ నెల 10వ తేదీ వరకు అవకాశం ఉంది.

విలువైన ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఈ ఫ్లాట్లను మార్కెట్ ధరతో పోలిస్తే చాలా తక్కువ ధరకే ప్రభుత్వం అందిస్తోంది. బహిరంగ మార్కెట్‌లో రూ.30 లక్షల నుంచి రూ.58 లక్షల వరకు విలువ చేసే ఫ్లాట్లను ప్రజల సంక్షేమం, జీవన ప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా కేవలం రూ.6 లక్షలకే కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇల్లు పొందిన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ కూడా చేస్తామని వెల్లడించారు. ఎంపిక కాని దరఖాస్తుదారులకు వారు చెల్లించిన రూ.10,000 ధరావతు రుసుమును తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారు. దరఖాస్తు గడువు ముగియడానికి మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. సందేహాల నివృత్తికి 040-24603572 నంబర్‌లో సంప్రదించవచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
2028 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

2028 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

అయోధ్య విరాళాల్లో స్కామ్  జరగలేదన్న ఆడిట్ టీం

అయోధ్య విరాళాల్లో స్కామ్ జరగలేదన్న ఆడిట్ టీం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివేకా కుమార్తె సునీత సంచలన లేఖ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివేకా కుమార్తె సునీత సంచలన లేఖ

అభివృద్ధి పనులకు ఆటంకాలు లేకుండా చూడాలి: మంత్రి దుద్దిళ్ల వ్రీధర్ బాబు

అభివృద్ధి పనులకు ఆటంకాలు లేకుండా చూడాలి: మంత్రి దుద్దిళ్ల వ్రీధర్ బాబు

తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ట్యాగ్లు
ఇందిరమ్మ ఇండ్లుఇందిరమ్మ ఇండ్లు టవర్స్హైదరాబాద్తెలంగాణ ప్రభుత్వంహౌసింగ్ పథకంపేదలకు ఇళ్లుప్రభుత్వ గృహ పథకంహౌసింగ్ బోర్డుహైదరాబాద్ హౌసింగ్ఇళ్ల దరఖాస్తులు
AdvertisementAdvertisement

తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఇక నిరంతర కార్యక్రమంగా జలధార, జలహారతి - సీఎం చంద్రబాబు

ఇక నిరంతర కార్యక్రమంగా జలధార, జలహారతి - సీఎం చంద్రబాబు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
2028 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
జనరల్

2028 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ కు భారీ స్పందన
జనరల్

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ కు భారీ స్పందన

నదియా పాత్రపై కియారా ఫుల్ కాన్ఫిడెన్స్!
సినిమాలు

నదియా పాత్రపై కియారా ఫుల్ కాన్ఫిడెన్స్!

నయన్‌కు యశ్ అంటే అంత స్పెషలా?
సినిమాలు

నయన్‌కు యశ్ అంటే అంత స్పెషలా?

యూపీఐ యూజర్లకు కేంద్రం బిగ్ రిలీఫ్!
బిజినెస్

యూపీఐ యూజర్లకు కేంద్రం బిగ్ రిలీఫ్!

‘టాక్సిక్’తో వరల్డ్ వైడ్ మాస్ చూపించనున్న యశ్!
సినిమాలు

‘టాక్సిక్’తో వరల్డ్ వైడ్ మాస్ చూపించనున్న యశ్!

అయోధ్య విరాళాల్లో స్కామ్  జరగలేదన్న ఆడిట్ టీం
జనరల్

అయోధ్య విరాళాల్లో స్కామ్ జరగలేదన్న ఆడిట్ టీం

ఏరోబిక్ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు తొలి గోల్డ్!
క్రీడలు

ఏరోబిక్ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు తొలి గోల్డ్!

తెలుగులో తొలిసారి.. ఒకేసారి 301+ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో సాంగ్ రిలీజ్!
సినిమాలు

తెలుగులో తొలిసారి.. ఒకేసారి 301+ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో సాంగ్ రిలీజ్!

టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ కు గాయం
క్రీడలు

టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ కు గాయం

అండర్-20 జావెలిన్‌లో ఆశిష్ యాదవ్ మెరుపు
క్రీడలు

అండర్-20 జావెలిన్‌లో ఆశిష్ యాదవ్ మెరుపు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివేకా కుమార్తె సునీత సంచలన లేఖ
జనరల్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివేకా కుమార్తె సునీత సంచలన లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!