6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఈసీకి హైకోర్టు ఆదేశాలు

Writer: Shivani K 10:47 AM, 6 అక్టోబర్, 2026
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఈసీకి హైకోర్టు ఆదేశాలు

తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్న విధానంపై హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని వివరణ కోరింది. ఎన్యుమరేషన్‌ పత్రాల్లో లోపాలు ఉన్నాయని గుర్తించి నోటీసులు ఇచ్చేందుకు అనుసరిస్తున్న ప్రమాణాలు ఏమిటో, అలాగే ఈసీఐనెట్‌, ఈఆర్‌ఓనెట్‌ వంటి ఆటోమేటెడ్‌ డేటా మ్యాచింగ్‌ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో వివరించాలని ఆదేశించింది.

ఎస్‌.క్యూ. మసూద్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ పి. శ్యాంకోశి, జస్టిస్‌ నర్సింగ్‌రావు నందికొండల ధర్మాసనం విచారణ చేపట్టింది. భౌతిక రికార్డులను తగినంతగా పరిశీలించకుండానే ఆటోమేటెడ్‌ విధానం ఆధారంగా ఓటర్లను గుర్తిస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. మరోవైపు, పిటిషనర్‌ తండ్రి పేరులో ప్రస్తుత, గత ఓటర్ల జాబితాల మధ్య వ్యత్యాసం ఉండటంతో నోటీసు ఇచ్చినట్లు ఈసీ తరఫు న్యాయవాది తెలిపారు. నోటీసుకు ఓటరు వివరణ ఇచ్చిన తర్వాత అధికారులు తీసుకున్న చర్యలు, నోటీసుల జారీకి అనుసరిస్తున్న పూర్తి విధానాన్ని సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 13కు వాయిదా వేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చెన్నై పోర్టులో భారీగా చైనా బాణాసంచా సీజ్

చెన్నై పోర్టులో భారీగా చైనా బాణాసంచా సీజ్

లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!

లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు..

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు..

ప్రపంచాన్ని మేం రక్షిస్తున్నాం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ప్రపంచాన్ని మేం రక్షిస్తున్నాం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ.. ఢిల్లీలో కఠిన పోలీసు ఆంక్షలు

ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ.. ఢిల్లీలో కఠిన పోలీసు ఆంక్షలు

పశ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత

పశ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత

ట్యాగ్లు
ఎస్‌ఐఆర్తెలంగాణ హైకోర్టుఎన్నికల సంఘంఈసీఐఓటర్ల జాబితాఓటర్ల సవరణఎస్‌ఐఆర్ ప్రక్రియఈసీఐనెట్ఈఆర్‌ఓనెట్మసూద్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఏఏ23’పై పుకార్లకు చెక్‌
సినిమాలు

‘ఏఏ23’పై పుకార్లకు చెక్‌

చెన్నై పోర్టులో భారీగా చైనా బాణాసంచా సీజ్
జనరల్

చెన్నై పోర్టులో భారీగా చైనా బాణాసంచా సీజ్

కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌
క్రీడలు

కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

రాహుల్‌ కోసం ‘రణబాలి’కి ఓకే చెప్పా - రష్మిక
సినిమాలు

రాహుల్‌ కోసం ‘రణబాలి’కి ఓకే చెప్పా - రష్మిక

పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు
రాజకీయాలు

పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?
సినిమాలు

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్
సినిమాలు

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’
ఓటీటీ

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’

లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!
జనరల్

లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?
ఓటీటీ

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌
సినిమాలు

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌
సినిమాలు

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!