22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎక్కువ మంది పిల్లల్ని కనండి – కరోలిన్ లీవిట్ ఆసక్తికర వ్యాఖ్యలు

Writer: Pooja 03:15 PM, 21 నవంబర్, 2026
ఎక్కువ మంది పిల్లల్ని కనండి – కరోలిన్ లీవిట్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికాలోని క్రైస్తవులు పెళ్లి చేసుకుని ఎక్కువ మంది పిల్లల్ని కనాలని వైట్‌హౌస్ మాజీ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ సూచించారు. 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా ముస్లింల జనాభా క్రైస్తవుల సంఖ్యను అధిగమించవచ్చంటూ వెలువడిన జనాభా అంచనాల నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ మేరకు ఎక్స్ వేదికగా అమెరికన్లకు పలు సూచనలు చేశారు. 'పెళ్లి చేసుకోండి. ఎక్కువ మంది పిల్లల్ని కనండి. వారిని పవిత్ర చర్చ్ వాతావరణంలో పెంచండి. అమెరికాను ప్రేమించడం మీ పిల్లలకు నేర్పించండి' అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

జీవన వ్యయం భారీగా పెరుగుతున్న సమయంలో ఎక్కువ మంది పిల్లల్ని కనాలని సూచించడం ఎంతవరకు సమంజసమని కొందరు ప్రశ్నిస్తున్నారు. పిల్లల పెంపకం, విద్య, ఆలనా పాలనా ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా తల్లిదండ్రుల మత విశ్వాసాలను పిల్లలపై రుద్దకూడదని, వారు పెద్దయ్యాక తమకు నచ్చిన మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మతాల జనాభా పెరుగుదల కోసం పిల్లల సంఖ్యను పెంచుకోవడం సరైనదేనా అని ఇంకొందరు ప్రశ్నిస్తుండగా, లీవిట్ వ్యాఖ్యలకు మద్దతు తెలిపిన వారు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా, ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనాల ప్రకారం 2020లో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల జనాభా 227 కోట్లుగా, ముస్లింల జనాభా 202 కోట్లుగా ఉంది. 2035 నాటికి ముస్లింల జనాభా 257 కోట్లకు, క్రైస్తవుల జనాభా 252 కోట్లకు చేరవచ్చని నివేదిక అంచనా వేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..

వోయేజర్-1 నౌకలో భారతీయ సంగీత ప్రయాణం

వోయేజర్-1 నౌకలో భారతీయ సంగీత ప్రయాణం

డ్రగ్స్‌ రహిత భారత్‌ ఉద్యమానికి ప్రభాస్‌ మద్దతు..

డ్రగ్స్‌ రహిత భారత్‌ ఉద్యమానికి ప్రభాస్‌ మద్దతు..

ట్యాగ్లు
కరోలిన్ లీవిట్క్రైస్తవ జనాభాముస్లిం జనాభాప్యూ రీసెర్చ్ సెంటర్అమెరికా సోషల్ మీడియా చర్చప్రపంచ మత జనాభా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!