31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ధింసా నృత్యానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు

Writer: Shivani K 07:52 PM, 31 జులై, 2026
ధింసా నృత్యానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు

భోగాపురంలో నిర్వహించిన విశిష్ట కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మరో చారిత్రక ఘట్టాన్ని నమోదు చేసింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో 13 వేల మంది గిరిజన బాలికలు ఒకే వేదికపై సంప్రదాయ ధింసా నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఈ ప్రదర్శనను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించి అన్ని ప్రమాణాలు పాటించబడినట్లు ధృవీకరించారు. అనంతరం అధికారిక ధ్రువపత్రాన్ని మంత్రి సంధ్యారాణికి అందజేశారు.

మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, ఇది కేవలం రికార్డు మాత్రమే కాకుండా గిరిజన సంస్కృతికి లభించిన అంతర్జాతీయ గౌరవమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గిరిజన కళలు, సంప్రదాయాలను ప్రపంచ వేదికపై నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన విద్యార్థినులు, ఉపాధ్యాయులు, అధికారులు, పోలీసు శాఖ, స్వచ్ఛంద సేవకులందరికీ అభినందనలు తెలిపారు. ఈ రికార్డు గిరిజన కళలకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపును తీసుకువస్తుందని ఆమె స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారీ వర్షాలు: కలెక్టర్లకు తెలంగాణ కీలక ఆదేశాలు

భారీ వర్షాలు: కలెక్టర్లకు తెలంగాణ కీలక ఆదేశాలు

రాష్ట్రంలో ఫ్యామిలీ సర్టిఫికెట్ అందుబాటులోకి వచ్చింది- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాష్ట్రంలో ఫ్యామిలీ సర్టిఫికెట్ అందుబాటులోకి వచ్చింది- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు

వలస సంక్షోభంపై వైట్ హౌస్ స్పందన

వలస సంక్షోభంపై వైట్ హౌస్ స్పందన

భారత్-జపాన్ ఒప్పందంతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు
ట్యాగ్లు
ధింసా నృత్యంగిన్నిస్ వరల్డ్ రికార్డుఆంధ్రప్రదేశ్గుమ్మిడి సంధ్యారాణిగిరిజన సంస్కృతిభోగాపురంగిరిజన బాలికలుసాంస్కృతిక వారసత్వంరాష్ట్ర ప్రభుత్వంతెలుగు వార్తలు
Advertisement

భారత్-జపాన్ ఒప్పందంతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు

కావేరీ వివాదం ప్రభావం.. ‘జననాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత

కావేరీ వివాదం ప్రభావం.. ‘జననాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అభిమానుల్లో ఆందోళన.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
సినిమాలు

అభిమానుల్లో ఆందోళన.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

హైదరాబాద్‌లో రేపు వన మహోత్సవం
జనరల్

హైదరాబాద్‌లో రేపు వన మహోత్సవం

పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
రాజకీయాలు

పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

భారీ వర్షాలు: కలెక్టర్లకు తెలంగాణ కీలక ఆదేశాలు
జనరల్

భారీ వర్షాలు: కలెక్టర్లకు తెలంగాణ కీలక ఆదేశాలు

ధింసా నృత్యానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు
జనరల్

ధింసా నృత్యానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు

రాష్ట్రంలో ఫ్యామిలీ సర్టిఫికెట్ అందుబాటులోకి వచ్చింది- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

రాష్ట్రంలో ఫ్యామిలీ సర్టిఫికెట్ అందుబాటులోకి వచ్చింది- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సంపూర్ణేష్ బాబు గొప్ప మనసు.. సాయి రాజేష్ ఎమోషనల్
సినిమాలు

సంపూర్ణేష్ బాబు గొప్ప మనసు.. సాయి రాజేష్ ఎమోషనల్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు

బన్నీ దెబ్బకు కొత్త ట్రెండ్.. ఫ్యాన్స్ డిమాండ్ స్టార్ట్!
సినిమాలు

బన్నీ దెబ్బకు కొత్త ట్రెండ్.. ఫ్యాన్స్ డిమాండ్ స్టార్ట్!

భారత్‌కు మరో పతకం ఖాయం చేసిన బాక్సర్ ప్రీతి పవార్
క్రీడలు

భారత్‌కు మరో పతకం ఖాయం చేసిన బాక్సర్ ప్రీతి పవార్

వైఎస్ జగన్‌తో స్నేహంపై అక్కినేని సుమంత్ కీలక వ్యాఖ్యలు....
సినిమాలు

వైఎస్ జగన్‌తో స్నేహంపై అక్కినేని సుమంత్ కీలక వ్యాఖ్యలు....

'బోల్డ్ సీన్ల' విమర్శలపై పరోక్షంగా స్పందించిన కియారా!
సినిమాలు

'బోల్డ్ సీన్ల' విమర్శలపై పరోక్షంగా స్పందించిన కియారా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!