6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మెదక్ జిల్లాలో నేడు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటన

Writer: Shivani K 09:12 AM, 6 అక్టోబర్, 2026
మెదక్ జిల్లాలో నేడు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటన

మెదక్ జిల్లాలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా నేడు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మెదక్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి చేరుకోనున్న గవర్నర్.. 2.40 గంటలకు మాదకద్రవ్యాల రహిత భారత్ ర్యాలీని ప్రారంభించనున్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి స్టాళ్లను సందర్శించి, స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశమవుతారు. అలాగే నూతనంగా ఎన్నికైన రెడ్‌క్రాస్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

పర్యటనలో భాగంగా దేశంలోనే తొలిసారిగా జాతీయ రహదారి వెంట జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమానికి గవర్నర్ శ్రీకారం చుట్టనున్నారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపే లక్ష్యంగా రామాయంపేట–సిద్దిపేట మధ్య జాతీయ రహదారి 765 డీజీ వెంట 35 వేల మొక్కలు నాటనున్నారు. ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ కార్యక్రమాన్ని సాయంత్రం 3.30 గంటలకు రామాయంపేటలోని అమోఘ్ హోటల్ సమీపంలో స్వామి వివేకానంద విగ్రహం వద్ద గవర్నర్ ప్రారంభించి మొక్కలు నాటనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రష్యాలో ప్లేగు కలకలం.. ల్యాబ్ టెక్నీషియన్ మృతితో పెరిగిన ఆందోళన

రష్యాలో ప్లేగు కలకలం.. ల్యాబ్ టెక్నీషియన్ మృతితో పెరిగిన ఆందోళన

బంగారు గొలుసు చోరీ, బెదిరింపుల ఆరోపణలు.. యూట్యూబర్ మధుమితపై కేసు

బంగారు గొలుసు చోరీ, బెదిరింపుల ఆరోపణలు.. యూట్యూబర్ మధుమితపై కేసు

చెన్నై పోర్టులో చైనా బాణసంచా పట్టివేత.. డీఆర్ఐ కీలక ఆపరేషన్

చెన్నై పోర్టులో చైనా బాణసంచా పట్టివేత.. డీఆర్ఐ కీలక ఆపరేషన్

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఏపీ నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై కీలక చర్చలు

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఏపీ నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై కీలక చర్చలు

నైజీరియాలో ఘోర ప్రమాదం...కుప్పకూలిన సైనిక విమానం
ట్యాగ్లు
మెదక్శివ ప్రతాప్ శుక్లాగవర్నర్ పర్యటననషా ముక్త్ భారత్మహిళా శక్తిస్వయం సహాయక సంఘాలురెడ్ క్రాస్మొక్కల పెంపకంపర్యావరణ పరిరక్షణరామాయంపేట
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

నైజీరియాలో ఘోర ప్రమాదం...కుప్పకూలిన సైనిక విమానం

నేటి నుంచి పెరగనున్న విమాన చార్జీలు...

నేటి నుంచి పెరగనున్న విమాన చార్జీలు...

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇలాంటి దర్శకులు మళ్లీ పుట్టరేమో?
సినిమాలు

ఇలాంటి దర్శకులు మళ్లీ పుట్టరేమో?

ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ.. ఢిల్లీలో కఠిన పోలీసు ఆంక్షలు
జనరల్

ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ.. ఢిల్లీలో కఠిన పోలీసు ఆంక్షలు

పశ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత
జనరల్

పశ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత

న్యూయార్క్‌లో మీజిల్స్ కలకలం...
జనరల్

న్యూయార్క్‌లో మీజిల్స్ కలకలం...

సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్‌ లింక్‌ చేయాలి - రామ్‌
సినిమాలు

సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్‌ లింక్‌ చేయాలి - రామ్‌

ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ ఫ్యాన్ వార్స్ ఏవి?
గాసిప్స్

ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ ఫ్యాన్ వార్స్ ఏవి?

రష్యాలో ప్లేగు కలకలం.. ల్యాబ్ టెక్నీషియన్ మృతితో పెరిగిన ఆందోళన
జనరల్

రష్యాలో ప్లేగు కలకలం.. ల్యాబ్ టెక్నీషియన్ మృతితో పెరిగిన ఆందోళన

బంగారు గొలుసు చోరీ, బెదిరింపుల ఆరోపణలు.. యూట్యూబర్ మధుమితపై కేసు
జనరల్

బంగారు గొలుసు చోరీ, బెదిరింపుల ఆరోపణలు.. యూట్యూబర్ మధుమితపై కేసు

డబ్బు విషయంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యం - బ్రహ్మానందం
సినిమాలు

డబ్బు విషయంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యం - బ్రహ్మానందం

నెట్‌ఫ్లిక్స్‌: కొత్త వాటి కంటే పాతవాటికే డిమాండ్?
సినిమాలు

నెట్‌ఫ్లిక్స్‌: కొత్త వాటి కంటే పాతవాటికే డిమాండ్?

అల్లు అర్జున్‌తో బోయపాటి ప్రాజెక్ట్.. నిజమేనా?
గాసిప్స్

అల్లు అర్జున్‌తో బోయపాటి ప్రాజెక్ట్.. నిజమేనా?

చెన్నై పోర్టులో చైనా బాణసంచా పట్టివేత.. డీఆర్ఐ కీలక ఆపరేషన్
జనరల్

చెన్నై పోర్టులో చైనా బాణసంచా పట్టివేత.. డీఆర్ఐ కీలక ఆపరేషన్