Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

శాంతి ఒప్పందం తర్వాతే కొత్త ఉద్రిక్తత

05:26 AM, 26 జూన్, 2026
శాంతి ఒప్పందం తర్వాతే కొత్త ఉద్రిక్తత

అమెరికా–ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన శాంతి ఒప్పందం తర్వాత హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఎలాంటి ఆటంకాలు లేకపోవడంతో భారత్‌కు చెందిన అనేక నౌకలు కూడా ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం మరో 30 భారతీయ నౌకలు హర్మూజ్ జలసంధి మార్గం ద్వారా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే సింగపూర్‌కు చెందిన ఒక నౌకపై ఇరాన్ దాడి చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. తమ సూచనలను పాటించని నౌకలపై చర్యలు తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై అమెరికా ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. దాడి జరిగినట్లు కూడా ధృవీకరించలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతీయాలనే కుట్ర - సంగం డెయిరీ

బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతీయాలనే కుట్ర - సంగం డెయిరీ

వరదల నివారణకు హైడ్రా కొత్త అడుగు

వరదల నివారణకు హైడ్రా కొత్త అడుగు

ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు శ్రీకారం..

ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు శ్రీకారం..

EPFOలో కీలక మార్పులు..

EPFOలో కీలక మార్పులు..

ఉద్యోగుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వ కొత్త అడుగు

ఉద్యోగుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వ కొత్త అడుగు

ట్యాగ్లు
ఇరాన్హర్మూజ్‌ జలసంధిసింగపూర్‌ నౌకభారతీయ నౌకలుఅంతర్జాతీయ ఉద్రిక్తత
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
ఏం సాధించావని సువర్ణ అధ్యాయం రేవంత్ రెడ్డి?: హరీశ్ రావు

ఏం సాధించావని సువర్ణ అధ్యాయం రేవంత్ రెడ్డి?: హరీశ్ రావు

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థులకు షాక్...మెనూలో గుడ్లకు గుడ్‌బై?
జనరల్

విద్యార్థులకు షాక్...మెనూలో గుడ్లకు గుడ్‌బై?

బీఈడీ కోర్సులో తాజా మార్పులు ఇవే
జనరల్

బీఈడీ కోర్సులో తాజా మార్పులు ఇవే

తెలంగాణ ప్రజలకు అలర్ట్! మూడు రోజులు సేవలు బంద్
జనరల్

తెలంగాణ ప్రజలకు అలర్ట్! మూడు రోజులు సేవలు బంద్

టెట్ తప్పనిసరి...టీచర్లపై పెరుగుతున్న ఒత్తిడి
జనరల్

టెట్ తప్పనిసరి...టీచర్లపై పెరుగుతున్న ఒత్తిడి

తిరుమలలో భక్తుల కష్టాలు...సర్వదర్శనానికి భారీ సమయం
జనరల్

తిరుమలలో భక్తుల కష్టాలు...సర్వదర్శనానికి భారీ సమయం

కూటమి విజయం వెనుక అసలు సీక్రెట్ బయటపెట్టిన బాబు
జనరల్

కూటమి విజయం వెనుక అసలు సీక్రెట్ బయటపెట్టిన బాబు

ఏపీ ఈఏపీసెట్‌ విద్యార్థులకు అలర్ట్...గడువు ఇవాళే
జనరల్

ఏపీ ఈఏపీసెట్‌ విద్యార్థులకు అలర్ట్...గడువు ఇవాళే

మొహర్రం ఎందుకు పవిత్రం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం
జనరల్

మొహర్రం ఎందుకు పవిత్రం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం

తిరుమలలో అత్యాధునిక పరీక్షా కేంద్రం సిద్ధం - వెంకయ్య చౌదరి
జనరల్

తిరుమలలో అత్యాధునిక పరీక్షా కేంద్రం సిద్ధం - వెంకయ్య చౌదరి

ఎర్రచందనం ముఠాపై ఉక్కుపాదం
జనరల్

ఎర్రచందనం ముఠాపై ఉక్కుపాదం

ఇక మందులు కొనే ముందు ఇది తప్పనిసరి
బిజినెస్

ఇక మందులు కొనే ముందు ఇది తప్పనిసరి

అమరావతిలో ఆసుపత్రి పనులు పరిశీలించిన బాలకృష్ణ
జనరల్

అమరావతిలో ఆసుపత్రి పనులు పరిశీలించిన బాలకృష్ణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!