8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామేశ్వరంలో కాఫీ తాగిన ఆలయ ఏనుగు..

Writer: Chandrika 08:14 AM, 8 ఆగస్టు, 2026
రామేశ్వరంలో కాఫీ తాగిన ఆలయ ఏనుగు..

రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయ ఏనుగు రామలక్ష్మి ఫిల్టర్‌ కాఫీ ఆస్వాదిస్తూ తాగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆలయంలో ఆషాఢ మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో గురువారం రాత్రి పార్వతవర్ధిని అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ముందు ఆలయ ఏనుగు రామలక్ష్మి నడిచింది.

దక్షిణ మాడ వీధిలో ఊరేగింపు సాగుతున్న సమయంలో ఓ భక్తుడు రామలక్ష్మికి ఫిల్టర్‌ కాఫీ అందించాడు. మావటి రాము ఆ కాఫీని ఏనుగుకు తాగించాడు. రామలక్ష్మి కాఫీని ఆస్వాదిస్తూ తాగుతున్న దృశ్యాలను అక్కడున్న భక్తులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రైవేటు పాఠశాలలకు కీలక ఆదేశాలు..

ప్రైవేటు పాఠశాలలకు కీలక ఆదేశాలు..

నిశ్చితార్థం రద్దుతో వివాదం.. మాజీ ప్రియుడికి వరుస బెదిరింపులు

నిశ్చితార్థం రద్దుతో వివాదం.. మాజీ ప్రియుడికి వరుస బెదిరింపులు

ఎన్‌ఎస్‌టీఆర్‌లో పులులు, చిరుతలకు ఆహార కొరత..

ఎన్‌ఎస్‌టీఆర్‌లో పులులు, చిరుతలకు ఆహార కొరత..

పెన్సిల్‌ లెడ్స్‌పై చంద్రబాబు చరిత్ర..

పెన్సిల్‌ లెడ్స్‌పై చంద్రబాబు చరిత్ర..

ఈరోజు ఏ రాశివారికి ఎలా ఉంది?

ఈరోజు ఏ రాశివారికి ఎలా ఉంది?

నీట్‌ పేపర్‌ లీక్‌లో సీబీఐ సంచలన విషయాలు..

నీట్‌ పేపర్‌ లీక్‌లో సీబీఐ సంచలన విషయాలు..

ట్యాగ్లు
రామేశ్వరంరామనాథస్వామి ఆలయంరామలక్ష్మి ఏనుగుఆలయ ఏనుగుఫిల్టర్ కాఫీవైరల్ వీడియోతమిళనాడుఆషాఢ మాస ఉత్సవాలుఆలయ ఉత్సవాలుసామాజిక మాధ్యమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రెండు రోజుల్లో రెండు సినిమాలతో నయన్ సందడి...
సినిమాలు

రెండు రోజుల్లో రెండు సినిమాలతో నయన్ సందడి...

సల్మాన్ - వంశీ పైడిపల్లి చిత్రంలో జాకీ ష్రాఫ్?
గాసిప్స్

సల్మాన్ - వంశీ పైడిపల్లి చిత్రంలో జాకీ ష్రాఫ్?

కొరియన్ కనకరాజు దూకుడు.. విదేశాల్లోనూ అదుర్స్!
సినిమాలు

కొరియన్ కనకరాజు దూకుడు.. విదేశాల్లోనూ అదుర్స్!

గాడ్ ఆఫ్ వార్‌కు మరింత ఆలస్యం తప్పదా?
గాసిప్స్

గాడ్ ఆఫ్ వార్‌కు మరింత ఆలస్యం తప్పదా?

ప్రైవేటు పాఠశాలలకు కీలక ఆదేశాలు..
జనరల్

ప్రైవేటు పాఠశాలలకు కీలక ఆదేశాలు..

నిశ్చితార్థం రద్దుతో వివాదం.. మాజీ ప్రియుడికి వరుస బెదిరింపులు
జనరల్

నిశ్చితార్థం రద్దుతో వివాదం.. మాజీ ప్రియుడికి వరుస బెదిరింపులు

ఎన్‌ఎస్‌టీఆర్‌లో పులులు, చిరుతలకు ఆహార కొరత..
జనరల్

ఎన్‌ఎస్‌టీఆర్‌లో పులులు, చిరుతలకు ఆహార కొరత..

రామేశ్వరంలో కాఫీ తాగిన ఆలయ ఏనుగు..
జనరల్

రామేశ్వరంలో కాఫీ తాగిన ఆలయ ఏనుగు..

మేకెదాటు, కావేరి జలాలపై హక్కులు వదులుకోం: సీఎం జోసెఫ్‌ విజయ్‌
రాజకీయాలు

మేకెదాటు, కావేరి జలాలపై హక్కులు వదులుకోం: సీఎం జోసెఫ్‌ విజయ్‌

పెన్సిల్‌ లెడ్స్‌పై చంద్రబాబు చరిత్ర..
జనరల్

పెన్సిల్‌ లెడ్స్‌పై చంద్రబాబు చరిత్ర..

ఈరోజు ఏ రాశివారికి ఎలా ఉంది?
జనరల్

ఈరోజు ఏ రాశివారికి ఎలా ఉంది?

సాక్షి చౌదరి స్వర్ణం వెనుక విరాట్‌ కోహ్లి..
క్రీడలు

సాక్షి చౌదరి స్వర్ణం వెనుక విరాట్‌ కోహ్లి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!