
క్రీడలు

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో రైతులు ఆందోళనకు దిగారు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం దేవరపసులోది గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
నెల రోజులుగా ధాన్యం తరలించకపోవడంతో పంట మొలకెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాక్టర్లలో లోడ్ చేసుకుని తీసుకెళ్లినా అన్లోడ్ చేయకపోవడంతో రోజూ వెయిటింగ్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోందని రైతులు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!